అన్వేషించండి

Seethe Ramudi Katnam Today September 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ముఖర్జీని అడ్డు పెట్టుకొని మహా, జనాలను ఇంటికి రప్పించిన సీత.. ఇక రేవతి నిశ్చితార్థానికి అడ్డులేనట్లే!

Seethe Ramudi Katnam Today Episode బిజినెస్ మీటింగ్ అని ఇంటి నుంచి వెళ్లిపోయిన జనా, మహాలను ఆ మీటింగ్ ఎవరితో ఉందో ఆయన్నే సీత ఇంటికి రప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode కిరణ్, రేవతిల నిశ్చితార్థాన్ని సీత ఇంట్లో ఏర్పాటు చేస్తుంది. మహాలక్ష్మీ, జనార్థన్ తాంబూలం తీసుకోవడానికి నిరాకరించడంతో రేవతి తన చిన్న అన్న వదినను తాంబూలం తీసుకోమని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. గిరిధర్, అర్చనలు కూడా రాము అనేస్తారు. ఇప్పుడు తీసుకుంటే తర్వాత మహా వాళ్లతో తిట్లు తప్పవని అంటాడు. ఇద్దరికీ రేవతి చేతులు జోడించి అడుగుతుంది. 

గిరిధర్: నువ్వు చేతులు జోడించినా కాళ్లు పట్టుకున్నా నీ నిశ్చితార్థం మేం చేయలేం.
అర్చన: సీతనే నమ్మావు కదా తనే చేస్తుందు వెళ్లు. 
సీత: పిన్ని మీరు రావాలి అని ఆశ పడిందని మీ దగ్గరక వచ్చాం. తన కోసం ఎక్కడో ఉన్న మా అమ్మానాన్న వస్తే ఇంట్లో ఉన్న మీరు నిర్దాక్షిణంగా మాట్లాడుతున్నారు. నేను మాటిచ్చినట్లు రేవతి పిన్ని నిశ్చితార్థం జనార్థన్ మామయ్య మహాలక్ష్మీ అత్తయ్య చేతులపైనే జరిపిస్తాను. 

మహాలక్ష్మీ, జనార్థన్ కావాలనే బయటకు వెళ్లారని శివకృష్ణ, లలిత అనుకుంటారు. ఇక అక్కడికి సుమతి రావడంతో ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు. రేవతి నిశ్చితార్థం గురించి మాట్లాడుతుండగా చలపతి అటు వస్తాడు. సుమతి గురించి రహస్యం ఎవరికీ తెలీకూడదు అనుకుంటారు. ఇంతలో చలపతి నాకు తెలిసిపోయిందని అంటాడు. ముగ్గురు నిజం తెలిసి పోయిందేమో అని షాక్ అయిపోతారు. తీరా చూస్తే చలపతి కిరణ్, రేవతిల పెళ్లి గురించి మాట్లాడుతాడు. దాంతో ముగ్గురు ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు మహాలక్ష్మీ, జనార్థన్ కారులో వెళ్తూ రేవతి నిశ్చితార్థానికి లేకుండా ప్రాజెక్ట్ పని మీద బయటకు వచ్చేయడం సంతోషంగా ఉందని మాట్లాడుకుంటారు. సీత ఏం చేయలేదని అనుకుంటారు. 

మహాలక్ష్మీ: మనకు అదృష్టం పట్టింది జనా. ఇంట్లో రేవతి నిశ్చితార్థం ఆపేశాం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ముఖర్జి గారి ప్రాజెక్టు మనకే ఓకే కాబోతుంది.
జనార్థన్: అవును మహా ఒకే రోజు రెండు అదృష్టాలు పట్టుకున్నాం సీతని ఓడించాం రామ్‌ నోరు మూయించాం.

మహాలక్ష్మీ, జనార్థన్ ఇద్దరూ ముఖర్జి గురించి వస్తే ఆయన వేరే అర్జెంట్ పని మీద వెళ్లిపోయారని వాచ్ మెన్ చెప్తాడు. మరోవైపు రామ్ సీతలు ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి ముకర్జి వస్తారు. ఇద్దరితో మాట్లాడుతారు. సీత రామ్‌లతో ముఖర్జీని చూసి అర్చన, గిరిధర్‌లు షాక్ అవుతారు. రామ్ అందరికీ ముఖర్జీ గారిని పరిచయం చేస్తారు. ఇక ముఖర్జీ మహాలక్ష్మీ వాళ్లు గురించి అడిగితే మీతో  మీటింగ్ కోసం వెళ్లారని అంటుంది. దాంతో ముఖర్జీ మహాలక్ష్మీ వాళ్లని ఇంటికి పిలిపిస్తామని ఫోన్ చేస్తారు. ముఖర్జీ మీ ఇంట్లోనే ఉన్నానని మీరు కూడా ఇంటికి రండి అని చెప్తాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో మహా వాళ్లు ఇంటికి బయల్దేరుతారు. ఇక బాధ పడుతున్న రేవతి దగ్గరకు విద్యాదేవి వచ్చి మీ అన్నా వదిన ఇంటికి వస్తున్నారని బాధ పడొద్దని చెప్తుంది. ఇదంతా సీత ప్లానే అని సీతని నీ నిశ్చితార్థం జరిపిస్తుందని అంటుంది. దాంతో రేవతి చాలా సంతోషిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో నిజం చెప్పిన దాసు.. పని మనిషి కూతురివని, పారిజాతం నిన్ను మార్చేసిందని చెప్పిన కన్నతండ్రి! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
Embed widget