అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 15th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి సపోర్ట్ చేస్తూ పిన్నికి షాక్ ఇచ్చిన రామ్.. ప్రీతికి బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ!

Seethe Ramudi Katnam Today Episode సీత మీద రామ్‌కి కంప్లైంట్ ఇద్దామనుకున్న మహాలక్ష్మీకి సీత వ్యాన్‌లోనే వచ్చి రామ్ షాకివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ చీరల వ్యాన్ గురించి మహాలక్ష్మీ, అర్చనలు ఇంట్లో అందరికీ చెప్తారు. రామ్‌కి విషయం చెప్పి సీత అంతు చూడాలని మహాలక్ష్మీ అంటుంది. ఇంతలో సీత వ్యాన్ తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన అర్చన అదిగో మహాలక్ష్మీ కుక్కల వ్యాన్ వచ్చిందని వెటకారంగా అంటుంది. దాంతో మహాలక్ష్మీ ఆ దరిద్రాన్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చిందని తిడుతుంది. సీతతో పాటు రామ్ కూడా ఆ వ్యాన్‌లో రావడంతో హాల్ ఉన్న అందరూ షాక్ అయిపోతారు. 

చలపతి: సీతని వ్యాన్‌ని ఇక్కడికి తీసుకొచ్చిందే మన రాముడు.
విద్యాదేవి: డ్రైవర్‌ రాముడు. రామ్‌తో చెప్పి సీత పని చూడాలని అనుకున్నారు కదా రామే సీతని తీసుకొచ్చాడు ఇప్పుడేం చేస్తారు. 
చలపతి: సీతతో రామ్ చేతులు కలిపాడు ఇంకేం చేస్తారు. 
మహాలక్ష్మీ: రామ్ నువ్వు ఆ చెత్త వ్యాన్‌లో వచ్చావేంటి?
రామ్: అది చెత్త వ్యాన్ కాదు పిన్ని సీత షాప్ సీజ్ అయింది కదా అందుకే ఇలా వ్యాన్లో సీత అమ్ముతుంది.
జనార్థన్: అంత ఈజీగా చెప్తున్నావేంటి రామ్  నీకు సేమ్‌ గా అనిపించడం లేదా. 
రామ్: ఇందులో సిగ్గు పడాల్సింది ఏం ఉంది నాన్న ఇదో రకం బిజినెస్. వ్యాన్ మీద పిన్ని పేరు రాసి ఫొటో వేసింది కదా దానికి చాలా ప్రౌడ్ గాఉంది.
మహాలక్ష్మీ: నీకేమైంది రామ్ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కంపెనీల మీద ఉండాల్సిన నా పేరు ఫొటోని సీత ఇలా ఒక డొక్కు బండి మీద నా రాసింది నువ్వు తనని ఏం అనకుండా సపోర్ట్  చేస్తావేంటి?
రామ్: మొన్న సీతని కొడితే ఫీలయ్యావ్ కదా పిన్ని భార్యని సపోర్ట్ చేయమని నువ్వే చెప్పావు కదా.. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు నన్ను రియలైజ్ చేశాయి. అందుకే ఎప్పటికీ సపోర్ట్‌గా ఉంటానని సీతకి మాట ఇచ్చాను. అందుకే సీతకి ముబైల్ వ్యాన్ పెడతాను అని అంటే సపోర్ట్ చేశా. ఇప్పుడు సీత హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ కొత్త బిజినెస్ ఐడియాని మెచ్చుకొని సీతకి కంగ్రాట్స్ చెప్తారని తీసుకొచ్చా.
చలపతి: అనుకున్నదొక్కటి అయినది ఒకటి బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ బావలు.. చిల్ చిల్ అక్కలూ.
సీత: మహాలక్ష్మీ గదిలో ఒంటరిగా ఉంటే.. ఏంటత్తయ్యా షాక్ అయ్యారా ట్విస్ట్ మీరే కాదు నేను ఇవ్వగలను. నేను చేస్తున్న పనిలో న్యాయం ఉంది కాబట్టే రామ్ మామ కూడా నాకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడేం చేస్తారు అత్తయ్యా. నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్న ప్రతీ సారి మీరే ఇబ్బంది పడుతున్నారు.
మహాలక్ష్మీ: నాకు నీ కంటే ఎక్కువ డబ్బు ఉంది. నీ కంటే ఎక్కువ మంది అండగా ఉన్నారు. రామ్ ఈ రోజు నీ వైపు ఉన్నా నా వెంటే వస్తాడు. నా మాటే వింటాడు. నీ ముబైల్ వ్యాన్‌ని షెడ్‌కి పంపిస్తా.
సీత: అది అంత ఈజీ కాదు. మీరు మూయించిన షాప్ మీతోనే తెరిపిస్తాను.
మహాలక్ష్మీ: అంత సీన్ లేదు.

ఇక మహాలక్ష్మీ హాల్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో తాడు కట్టి మొత్తం చీరలు వేలాడదీస్తుంది. మహాలక్ష్మీ సీతని గట్టిగా పిలుస్తుంది. ఇదేంటి ఇలా చేస్తున్నావ్ అని అడుగుతుంది. దానికి సీత వాటిని ఐరెన్ చేయాలని అందుకే ఇలా చేశానని అంటుంది. వెంటనే తీసేయ్ మని అంటే రామ్ మామ పర్మిషన్ ఇచ్చాడని సీత చెప్తుంది. ఇక సీత చీరలు అలా వేయడం వెనక రామ్‌తో రొమాన్స్‌కి కూడా అలా ఏర్పాటు చేశానని అంటుంది. రామ్ కూడా ఇది కట్టడానికి రామ్ కూడా సాయం చేశాడని చెప్తుంది. ఇక రామ్‌కి మహాలక్ష్మీ ఉన్నట్లు తెలియకపోవడంతో సీతతో రొమాన్స్ చేస్తాడు. మహాలక్ష్మీ చిరాకు పడుతుంది. 

మరోవైపు ప్రీతికి తన ఫ్రెండ్ విక్కీ ఇద్దరూ తీసుకున్న ఫొటోలు పెట్టి ఫోన్ చేస్తాడు. బెయిల్ మీద బయటకు వచ్చింది నీ అంతు చూడటానికే అని నీకు ఓ అడ్రస్ పెడతా వెంటనే అక్కడికి రా నాకు ఏం కావాలో అక్కడ చెప్తా అంటాడు. చెప్పిన అడ్రస్‌కి రాకపోతే ఆఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అంటాడు. ప్రీతి ఏడుస్తుంది. సీత అది చూసి ప్రీతి దగ్గరకు వెళ్తుంది. వదినా అని ప్రీతి ఏడుస్తూ విక్కీ బ్లాక్ మెయిల్ గురించి చెప్తుంది. దాంతో ప్రీతిని తీసుకొని సీత విక్కీ చెప్పిన చోటుకి తీసుకెళ్లబోతుంది. అది చూసిన మహాలక్ష్మీ, జనా అందరూ సీతని ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే సీత చెప్పదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 
Also Read: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget