అన్వేషించండి

Satyabhama Serial Today November 15th: సత్యభామ సీరియల్: సత్య చిక్కు ప్రశ్నలకు అదిరిపోయిన క్రిష్ సమాధానం.. సత్య సమస్య వీడినట్లేనా.. మైత్రిని కాపాడిన హర్ష!

Satyabhama Today Episode మైత్రిని కాపాడటానికి హర్ష డబ్బు తీసుకురావడం మైత్రిని తీసుకెళ్లడం క్రిష్‌ సత్య సమస్యకు పరిష్కారం చూపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode చక్రి, మహదేవయ్యల భార్యల డెలివరీ అయినట్లు రికార్డ్స్‌లో ఉండటం చూసిన సత్య కంపౌండర్‌ని ఇంకేమైనా డెలివరీలు అయ్యాయా అని అడుగుతుంది. ఆయన ఇంకేం కాలేని చెప్తాడు. ఏదో గోల్ మాల్ జరిగుంటుందని అంటే ఆయన సత్య కాలు పట్టుకొని వెళ్లండమ్మా రికార్డ్స్లో ఏం ఉంటే  అదే జరిగుంటుందని బతిమాలుతాడు. దాంతో సత్య వెళ్లిపోతుంది. 

క్రిష్‌: సత్య కావాల్సిన సమాచారం దొరికిందా ఆ మంచి మనిషికి మంచి రోజులు వచ్చినట్లేనా.
సత్య: దేవుడు సహకరించడం లేదు క్రిష్ ఆ వ్యక్తికి మంచి రోజులు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. అక్కడికక్కడే సమస్యల చుట్టూ తిరుగుతున్నాను. కష్టంలో ఉన్నట్లు ఆ మంచి మనిషికి తెలియడం లేదు.
క్రిష్: ఎవరైనా ద్రోహం చేస్తున్నారా.
సత్య: ఒకరకంగా అలాంటిదే. 
క్రిష్: ఎవరు అంత నమ్మక ద్రోహం చేసేది.
సత్య: మహదేవయ్య ఫోన్ చేయడంతో.. చెప్పండి.
మహదేవయ్య: ఏంటి వాయిస్ డల్‌గా ఉంది అనుకున్న పని అవ్వలేదా. అయినా నువ్వు నన్ను వెంటాడు తున్నప్పుడు నేను నిన్ను వెంటాడకుండా ఎలా ఉంటాను కోడలు కాని కోడలా.
సత్య: మీరు నన్ను వెంటాడుతున్నారు అంటే మీ పతనం మొదలైనట్లు అర్థం.
మహదేవయ్య: నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్న చోట్లేనే ఉంటావ్ అదే మహదేవయ్య మాయ. ఎక్కువ రోజులు  నీ ఆటలు సాగవు.
సత్య: మీకు కొత్త విషయం చెప్పనా క్రిష్ తన కన్న తండ్రి ఎవరో తెలుసుకోవడానికి రంగంలోకి దిగాడు. కంగారు పడకండి డైరెక్ట్‌గా కాదు ఇన్‌డైరెక్ట్‌గా రేపోమాపో మీ బండారం బయట పెడతాం మీరు రావణ దహనానికి సిద్ధంగా ఉండండి.
క్రిష్‌: ఎవరు ఫోన్.
సత్య: మామయ్య ఫోన్ 
క్రిష్: గమ్మత్తుగా ఉంది నాకు చేయకుండా నీకు చేశారు. 

రేణుక దిగులుగా పని చేస్తుంటే భైరవి వచ్చి ఏంటే ఇంకా పని చేయడం లేదు వంట చేయలేదా అని అంటే వెంట వెంటనే పని చేస్తున్నా అని అంటే భైరవి తిడుతుంది. మొగుడికి జైలుకి పంపావ్ పిల్లలు లేరు ఆరాంగా రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకేం పని లేదు అంటుంది. దానికి రేణుక ఒట్టిగా మాటలు అనొద్దు అత్తమ్మ అంతా నీ కొడుకు వల్లే కదా అని బాధ పడుతుంది. రేణుక మాటలకు భైరవి అలాగే ఉండిపోతుంది. ఇంతలో పంకజం వచ్చి బాధ పెట్టిందో మనసులో మాట చెప్పకుందో అర్థం కావడం లేదని మీ చిన్న కోడలులానే పెద్ద కోడలు కూడా అత్తమీద అరవడం మొదలు పెట్టిందని అంటుంది. దాంతో భైరవి చిన్న కోడల్ని కంట్రోల్‌లో పెడితే పెద్ద కోడలు కంట్రోల్‌లోకి వస్తుందని అంటుంది.

మరోవైపు మైత్రి,రౌడీలు హర్ష గురించి ఎదురు చూస్తుంటారు. హర్ష రాగానే తనని కట్టేసి గన్‌తో బెదిరించి డబ్బు తీసుకొని తనని కొట్టి పారిపోమని చెప్తుంది. ఇంతలో హర్ష వస్తాడు. రౌడీలు మైత్రి చెప్పినట్లే చేసి మైత్రిని కొట్టి డబ్బు తీసుకొని పారిపోతారు. హర్ష మైత్రిని దగ్గరకు తీసుకుంటాడు. మైత్రి మురిసిపోతుంది. మరోవైపు సత్య రిజిస్టర్ల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో క్రిష్ వస్తాడు. సత్యని హగ్ చేసుకోగానే ఉలిక్కిపడుతుంది సత్య. ఆ మంచి మనిషి గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచించు అని అంటాడు. మనకు వయసు అయిపోలేదు కదా ఇందుకు నాతో ఉండకుండా ఉన్నావ్ అంటే సత్య అలా ఏం లేదు అంటుంది.

ఇక సత్య రెండు బొమ్మలు తెచ్చి ఏ, బీ అని మహదేవయ్య సమస్య మొత్తం చెప్తుంది. ఒకరు బిడ్డ మారిపోయిందని ఎక్కడ నుంచి తెచ్చి బిడ్డని మార్చుంటారో తెలీడం లేదని అదే చిక్కు ప్రశ్న అని సత్య అంటుంది. ఆ రోజు డెలివరీ కూడా ఆ రెండు కేసులు మాత్రమే ఉన్నాయి అని అంటే దానికి క్రిష్‌ ఏ, బీలే ఒకరి బిడ్డని ఒకరు మార్చుకొని ఉంటారు అని అంటాడు. దానికి సత్య బిడ్డల్ని మార్చడం అంత సులభమా అని అనుకుంటుంది. సాక్ష్యాలు లేకుండా ఎవరినీ అనుమానించొద్దని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న విద్యాదేవి.. మహాలక్ష్మీ అంతు చూడటానికి చేతులు కలిపిన అత్తాకోడళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Embed widget