News
News
X

Rashmi Gautam: రష్మీ గౌతమ్ పెళ్లి కుదిరింది, బావ వచ్చేస్తున్నాడు

Rashmi Gautam Bachelorette Party: రష్మీ గౌతమ్ తనకు పెళ్లి కుదిరిందని ప్రకటించారు. బ్యాచిలర్ పార్టీ కూడా ప్లాన్ చేశారు.

FOLLOW US: 

''తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్న ప్రశ్నకు... ఈ రోజు, ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను'' అంటూ రష్మీ గౌతమ్ ముసిముసి నవ్వులలో మునిగారు. అంతే కాదు... ''పెళ్లి కుదిరింది'' అంటూ సిగ్గుల ముగ్గులు వేశారు. అయితే... ఇదంతా రియల్ లైఫ్‌లో అనుకుంటే పొరబడినట్టే! రీల్ లైఫ్ సంగతి!

ఇప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమానికి రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఆదివారం కోసం 'అక్కా బావెక్కడ' అంటూ స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. అందులో 'బావ వస్తున్నాడు' అంటూ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ చివర్లో రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయినట్టు చూపించారు. కన్నీళ్లు అలా వచ్చేశాయి. స్క్రీన్ మీద సుధీర్‌ను చూసినప్పుడు రష్మీ భావోద్వేగానికి గురైనట్టు టాక్.

రీల్ లైఫ్‌లో ప్రోగ్రామ్స్ కోసం రష్మీ గౌతమ్ పెళ్లి టాపిక్ వస్తోంది. ఒకసారి సుధీర్, రష్మీ పెళ్లి పేరుతో ఒక ఈవెంట్ చేశారు. కానీ, రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఆవిడ సమాధానం దాటవేస్తూ వస్తున్నారు.

Also Read: డెలివరీ తర్వాత ముంబై నుంచి మొదటిసారి బయటకొచ్చిన కాజల్ అగర్వాల్ - అబ్బాయ్‌తో

'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer), రష్మీ గౌతమ్ (Rashmi Gautam) మధ్య స‌మ్‌థింగ్‌ స‌మ్‌థింగ్‌ అంటూ తొమ్మిదేళ్ల నుంచి మల్లెమాల సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు కొన్ని ప్రోగ్రామ్స్‌లో హడావిడి చేశారు. కట్ చేస్తే... ఇప్పుడు ఈటీవీ కోసం మల్లెమాల చేస్తున్న ప్రోగ్రామ్స్‌కు గుడ్ బై చెప్పిన సుధీర్ మరో ఛానల్‌కు వెళ్ళాడు. అయినా సరే... సుధీర్ దగ్గర రష్మీ, రష్మీ దగ్గర సుధీర్ ప్రస్తావన వాళ్ళిద్దరు చేసే కార్యక్రమాల్లో ఇలా వస్తోంది.

Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!

Sridevi Drama Company Latest Episode Teaser: 

View this post on Instagram
 
A post shared by rashmigautam obsession (@rashmigautam_obsession)

Published at : 18 Jul 2022 07:55 AM (IST) Tags: Rashmi Gautam Rashmi Gautam Marriage Rashmi Gautam Bachelorette Party Rashmi Gautam Husband

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి - పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి -  పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

Gruhalakshmi August 16th Update: ప్రేమ్ ని నందుతో పోల్చిన శ్రుతి- బంధం తెంచేసుకుని వెళ్ళిపోయిన ప్రేమ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న శ్రుతి

Gruhalakshmi August 16th Update: ప్రేమ్ ని నందుతో పోల్చిన శ్రుతి- బంధం తెంచేసుకుని వెళ్ళిపోయిన ప్రేమ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న శ్రుతి

Karthika Deepam Serial ఆగస్టు 16 ఎపిసోడ్: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట

Karthika Deepam Serial ఆగస్టు 16 ఎపిసోడ్:  మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?