అన్వేషించండి

Rashmi Gautam: రష్మీ డబుల్ మీనింగ్ జోక్స్... రోహిణీ కూడా తక్కువేం తినలేదు, హేమ రేవ్ పార్టీనీ వదల్లేదు!

Jabardasth Latest Promo: రష్మీకి తెలుగు రాదని జోకులు వేస్తారు గానీ ఒక్కోసారి స్కిట్స్ మధ్యలో ఆవిడ వేసే జోక్స్ గట్టిగా పేలతాయి. రీసెంట్ జబర్దస్త్ ప్రోమోలో డబుల్ మీనింగ్ జోకులతో చెలరేగింది.

రష్మీ గౌతమ్ (Rashmi Gautam)కు తెలుగు రాదు. ఆవిడ విశాఖలో సెటిల్ అయిన ఒరిస్సా ఫ్యామిలీ అమ్మాయి. తెలుగు అర్థం అవుతుంది కానీ పూర్తిగా రాదు. అందుకే రష్మీ మీద 'జబర్దస్త్'లో జోక్స్ వేస్తారు. ఒక్కోసారి ఆవిడ కూడా జోక్స్ వేస్తుంది. ఈ వీక్ టెలికాస్ట్ కాబోయే 'జబర్దస్త్'లో ఆవిడ డబుల్ మీనింగ్ జోకులతో చెలరేగింది. 

పెళ్లి, ఫ్యామిలీ, పిల్లలు బేస్డ్ స్కిట్ చేశారు రాకెట్ రాఘవ. 'అల్లుడు, సంవత్సరం తిరక్కుండా పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి' అని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. సంవత్సరం తర్వాత పిల్లలు, వైఫ్, ఫ్యామిలీతో వస్తాడు రాఘవ. 'మామ గారూ... ఎలా ఉన్నారు ఫ్యామిలీ' అని అడుగుతాడు. మళ్ళీ 'పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి' డైలాగ్ వినబడుతుంది. 

'మామ గారు శాటిస్ ఫై కావడం లేదు. చచ్చిపోతున్నా' అని రాఘవ అంటాడు. 'మామ గారు ఎందుకు శాటిస్ ఫై అవ్వాలి' అని రష్మీ గౌతమ్ నవ్వుతుంది. 'నేను ఏం చెబుతున్నాను అంటే... అప్పుడప్పుడూ బయట పనులు కూడా చేస్తూ ఉండాలి' అని ఒక ఆర్టిస్ట్ చెబితే... 'అమ్మో నాకు ఖాళీ వుండదండీ' అని చెబుతాడు రాఘవ. 'ఏం పనులు చేస్తూ ఉంటావ్' అంటే... మధ్యలో కలుగుజేసుకున్న రష్మీ 'చెబుతారా ఏంటి? చూపిస్తున్నారు' అంది. ఆవిడ వేసిన జోక్స్ అర్థం చేసుకోవాలంటే మినిమమ్ డిగ్రీ కావాలి. ఆ పనిలో బిజీగా ఉన్నారని చెప్పింది అన్నమాట.

రష్మీ గౌతమ్ విస్కీ తాగుతుందా?
Does Rashmi Gautam drinks whiskey: రీసెంట్ 'జబర్దస్త్' ప్రోమో చూసిన వాళ్లు ఎవరికి అయినా సరే రష్మీ గౌతమ్ విస్కీ తాగుతుందా? అని సందేహం రావడం కామన్. 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి ఎక్స్ట్రా అనేది తీసేసి 'జబర్దస్త్' చేయడం 'ఆటో' రామ్ ప్రసాద్ (Auto Ram Prasad)కి నచ్చడం లేదనుకుంట! రెండు మూడు వారాలుగా ఎక్స్ట్రా తీసేయడం అనే థీమ్ మీద స్కిట్స్ చేస్తున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో కూడా అది కంటిన్యూ చేశాడు.

'ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మీ విషం తాగుతూ ఉంది. ఇంతలో యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్స్ నువ్వే చేస్తున్నావని చెప్పడంతో విషం పక్కనపెట్టి విస్కీ తాగేసింది' అని న్యూస్ పేపర్ చదివినట్టు రామ్ ప్రసాద్ స్కిట్ చేశాడు. అతడు ఆ డైలాగ్ కంప్లీట్ చేసిన వెంటనే నిజమేనని అన్నట్టు రష్మీ గౌతమ్ తల ఊపుతూ నవ్వింది.

Also Read: 'జబర్దస్త్' నూకరాజుకు యాంకర్ రష్మీ గౌతమ్ వార్నింగ్... చెప్పుతో కొడతానంటూ ఫైర్

రష్మీ గౌతమ్ మాత్రమే కాదు... రోహిణీ కూడా తక్కువ ఏమీ తినలేదు. ఆటో రామ్ ప్రసాద్ స్కిట్‌లో ఆవిడ డాన్స్ చేసింది. వెనుక కూర్చున్న అతడు 'అదిరిపోయింది సార్ డాన్స్' అన్నాడు. మధ్యలో కలుగజేసుకున్న రోహిణి 'ఒక్క నిమిషం... వెనుక నుంచి చూశారు కదా! ఏం అదిరిపోయింది, ఏం చూశారు?' అని క్వశ్చన్ చేసింది. అక్కడ ఆవిడ మీనింగ్ ఏంటో అర్థం అయ్యింది కదూ!


రేవ్ పార్టీనీ వదల్లేదు... హేమను అలా వాడేశారు!
రీసెంట్ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం ఏదైనా ఉందంటే... హేమ రేవ్ పార్టీ న్యూస్! దాన్ని కూడా జబర్దస్త్ టీం వదల్లేదు. ఐదు లక్షలు ఖర్చు చేసి చెరువు రేవు దగ్గర రేవ్ పార్టీ పెడితే రేవ్ పార్టీ అనుకుని అందర్నీ అరెస్ట్ చేశారని ప్రవీణ్ డైలాగ్ పేల్చాడు.

Also Readకల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget