అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 16th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అభయ్‌ని దారి మళ్లించిన రాకేష్‌ - రవిని కలిసిన అకి

Prema Entha Madhuram  Today Episode: అభయ్ ని తీసుకుని హాస్పిటల్ కు వెళ్తున్న రాకేష్‌ కారకు అడ్డంకులు వచ్చి గౌరి వాళ్ల ఇంటి ముందు ఆగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:   రాకేష్‌, అభయ్‌ ని తీసుకుని హాస్పిటల్‌ కు వెళ్తుంటే.. ఏ రూట్లో వెళ్లినా ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఒక రూట్లో రోడ్డు వర్క్‌ జరుగుతుంది. మరోరూట్లో గొడవ జరగుతుంది. ఇంకోరూట్లో సినిమా షూటింగ్‌ జరగుతుంది. దీంతో వాళ్లు చివరకు శంకర్‌ వాళ్లు ఉండే ఇంటి రూట్లో వెళ్తారు. వాళ్లు ఉన్న ఇల్లు రాగానే కారు ఆగిపోతుంది. ఇంటి బయటే గౌరిని శంకర్‌ ఫోటోలు తీస్తుంటాడు. కారు దిగి చూసిన అభయ్‌ ఇది గౌరి వాళ్ల ఇళ్లు అని ఆశ్చర్యంగా రాకేష్‌కు చెప్తూ.. కారు ఇంజన్‌ కూడా బాగా హీటయ్యింది. గౌరి గారి ఇంట్లోకి వెళ్లి నేను వాటర్‌ తీసుకొస్తాను అని అభయ్‌ లోపలికి వెళ్తుంటే.. రాకేష్‌ వాడు లోపలికి వెళ్లకూడదు అనుకుంటూ.. హీటెక్కిన కారు ఇంజన్‌ లో చేయి పెట్టి బాధతో ఏడుస్తుంటాడు. చేయి కాలిపోతుంది. వెంటనే అభయ్‌ వెనక్కి తిరిగి వస్తాడు. రాకేష్‌ ను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తాడు. మరోవైపు జ్యోతి యాదగిరి కొత్త బట్టలు వేసుకుని వస్తారు.

జ్యోతి: ఓరేయ్‌ నాన్నా రవి రూంలో కొత్త బట్టలు పెట్టాను వెళ్లి వేసుకో..

యాదగిరి: బట్టలు నేను వేసుకురాలేదు కదే కొత్తవి ఎక్కడివి.

జ్యోతి: అవును మరి మీరు కొనకపోతే నా దగ్గర డబ్బులు ఉండవా ఏంటి..?      

యాదగిరి: నా దగ్గర తీసుకున్న డబ్బులకు లెక్కలు చెప్పకపోవటం. అందులో మిగిలి డబ్బులతో ఇలాంటి ఖర్చులు చేయడం.

జ్యోతి: అసలు పండగ పూట ఏంటండి మీ గొడవ. అవతల పిండి వంటలు చేయాలి. మీరు వచ్చి కొంచెం సాయం చేయండి.

యాదగిరి: పిండి వంటల్లో నేను నీకు సాయం చేయాలా..? మరి నువ్వే చేస్తావే.. అవును పిండి వంటలు అంటే  గుర్తుకు వచ్చింది. ఇదిగో నువ్వు కొంచెం ఎక్కు వ చేయాలి. ఎందుకంటే శంకర్ సార్‌ వాళ్లకు పట్టుకెళ్లాలి. అకి వాళ్లకు తీసుకెళ్లాలి గుర్తుంచుకో..

జ్యోతి: ఏమీ అక్కర్లేదు.

యాదగిరి: అదేంటే అలా అంటున్నావు. అకి పాపకు అభయ్‌ బాబుకు నువ్వు చేసే లడ్లు అంటే చాలా ఇష్టం కదా..

జ్యోతి: చేయనని నేను చెప్పడం లేదు. కానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అకి పాపను రమ్మని నేను పిలిచాను. వాళ్లు వస్తుంటారు. అదిగో వచ్చారు పదండి

అంటూ ఇద్దరూ జెండే, అకి రాగానే బయటకు వెళ్తారు. వాళ్లను సంతోషంగా లోపలికి తీసుకొస్తారు. తర్వాత నేనే ఇంటికి వచ్చి పిలుద్దామని అనుకున్నాను కానీ అభయ్‌ బాబు ఏమంటాడోనని అని యాదగిరి డౌటుగా చెప్పగానే.. జెండే అవన్నీ మనసులో పెట్టుకుంటే రిలేషన్స్‌ నిలబడవు అంటాడు. ఇంతలో లోపలి నుంచి రవి వస్తాడు.

అకి, జెండేలను చూసి మళ్లీ లోపలికి వెళ్తాడు.

జెండే: యాదగిరి రవి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు ఉన్నాడు. నువ్వెళ్లి మాట్లాడమ్మా.. పర్లేదు యాదగిరి.. నెవ్వెళ్లమ్మా.. లేనిపోని అనుమానాలతో వారి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టకూడదు యాదగిరి.

యాదగిరి: ఆ స్నేహం ఎంత వరకు దారి తీస్తుందోనని నా భయం సార్‌.

జెండే: ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. కంగారుపడకు. అవును యాదగిరి మన శంకర్‌ ను పిలిచారా..?

యాదగిరి: పిలిచాను కానీ రానన్నారు సార్‌.

జ్యోతి: నేను పిలిచాను సార్‌ అన్నయ్యను కచ్చితంగా రమ్మన్నాను. వస్తా అన్నారు.

  అని చెప్పి మీరు కూర్చోండి సార్‌ మీకు కాఫీ తీసుకొస్తాను అని జ్యోతి లోపలికి వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్‌ కు వెళ్లిన రాకేష్‌కు డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసి గాయం చాలా సివియర్‌ గా అయిందని ఈరోజంతా మీరు అబ్జర్వేషన్‌ లో ఉండాలని చెప్తాడు. మిమ్మల్ని చూసుకోవడానిక ఎవరైనా ఉన్నారా..? అని అడగ్గానే నేనున్నాను అని అకి చెప్తాడు. రవి దగ్గరకు వెళ్లిన అకిని రవి ఆకాంక్ష గారు అని పిలుస్తాడు. దీంతో ఏంటి రవి కొత్తగా పిలుస్తున్నావు అని అడుగుతుంది. నేను నిన్ను ఫ్రెండ్‌ గా అనుకున్నాను అని చెప్తుంది. దీంతో రవి తాను నన్ను ఫ్రెండ్‌ గా చూస్తుందని నా  ప్రేమ విషయం చెప్పకపోవడమే బెటర్‌ అనుకుని నేను కూడా మిమ్మల్ని ఒక ఫ్రెండ్‌ లాగే చూశానని చెప్తాడు. దీంతో అకి కూడా రవి నన్ను ప్రేమించడం లేదా అని మనసులో అనుకుని సరే ఇప్పటి నుంచి మనం మంచి ఫ్రెండ్స్‌ ఓకేనా అంటుంది. ఓకే అంటాడు రవి. ఇంతలో శంకర్‌, గౌరి వాళ్లు ఇంటికి రావడంతో అందరూ హ్యాపీగా విష్‌ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
Gundeninda Gudigantalu August 10th: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
గుండెనిండా గుడిగంటలు: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today August 10th: నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget