అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today July 13th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: గత జన్మ విషయాలు గుర్తు చేసుకున్న గౌరి, శంకర్‌ - అకి, అభయ్‌ లను సేవ్‌ చేసిన జెండే

Prema Entha Madhuram Today Episode: తాము ఉన్న పాత ఇంటికి వెళ్లిన గౌరి, శంకర్ లకు ఏవేవో గుర్తుకు వస్తుంటే.. ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: శంకర్‌ అద్దె ఇంటి కోసం తాము ముందు జన్మలో ఉన్న ఇంటిదగ్గరకే వస్తాడు. అయితే శంకర్‌ను మోసం చేయడానికి ఇంటి ఓనరు ప్రయత్నిస్తున్నాడని చెప్పడానికి యాదగిరిని తీసుకుని ఆ ఇంటి దగ్గరకు వస్తుంది గౌరి. ఆటో దిగి ఇంటిని చూడగానే ఈ ఇల్లును ఎక్కడో చూసినట్టు ఉంది అని ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లిపోతుంది. విధి అంటే ఇదేనేమో సార్‌ ని మేడం ను కలపడానికి ఇలా జరుగుతుందేమో.. లేకపోతే పోయిన జన్మలో వాళ్లు ఉన్న ఇంటికే వాళ్లు ఇప్పుడు రావడం ఏంటి? అని మనసులో అనుకుంటాడు యాదగిరి. ఇంట్లోకి వచ్చిన గౌరిని శంకర్‌ విచిత్రంగా చూస్తాడు.

శంకర్‌: గౌరి గారు ఈ ఇంట్లో కి రాగానే మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా?

గౌరి: ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ఇల్లు నాతో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది.

శంకర్‌: కరెక్టుగా చెప్పారండి సేమ్‌ ఫీలింగ్‌ నాది కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటారు.

గౌరి: తెలియదు.

శంకర్‌: అదేంటో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది గౌరి గారు.

  అని ఇద్దరూ మాట్లాడుకుంటుండగా యాదగిరి వీళ్లిద్దరికీ గతం గుర్తుకు వచ్చేలా ఉందని మనసులో అనుకుని జెండేకు ఫోన్‌ చేసి అను, ఆర్య సార్లు ఇక్కడికి వచ్చారని చెప్తాడు. దీంతో జెండే అకి, అభయ్‌ అక్కడికే వస్తున్నారని వాళ్లు వాళ్లకు ఎదురుపడకూడదని జెండే చెప్తాడు. దీంతో యాదగిరి వెంటనే లోపలికి వెళ్లి గౌరి, శంకర్‌లను ఇంటి  వెనక నుంచి బయటకు తీసుకెళ్తాడు. మరోవైపు ఇంటి లోపలికి వచ్చిన అకి, అభయ్‌ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.   మరోవైపు గౌరి వాళ్ల ఇద్దరు చెల్లెల్లు, శంకర్‌ వాళ్ల ఇద్దరూ తమ్ముళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గౌరి శంకర్‌ అక్కడికి వచ్చి ఇక మనం ఇల్లు ఖాళీ చేయడం లేదని చెప్తారు. దీంతో అందరూ ఇంటి ఓనరుపై కోప్పడతారు.

గౌరి: ఈ విషయం చెప్పడానికే నేను శంకర్ గారి దగ్గరకు వెళ్లాను.

తమ్ముడు1: ఆ పొట్టోడు ఎంత డ్రామా చేశాడు అన్నయ్యా..

తమ్ముడు2: థాంక్యూ సో మచ్‌ గౌరి గారు. మీరు చెప్పకపోయి ఉంటే ఇల్లు ఖాళీ చేసేవాళ్లం. ఎక్కడ మిస్‌ అయిపోతానోనని ఎంత భయపడ్డానో..

శంకర: మిస్‌ అయిపోవడం ఏంట్రా..?

తమ్ముడు2: మెమెరీస్‌ అన్నయ్యా… ఈ ఇంటితో మనకున్న మెమెరీస్‌ అన్నయ్యా..

తమ్ముడు1: నేను వేస్తున్న ట్రయల్స్‌ అన్ని వేస్ట్‌ అయిపోతావేమో అనుకున్నాను.

శంకర్‌: ట్రయల్స్‌ ఏట్రా..

తమ్ముడు1: జాబ్‌ ట్రయల్స్‌ అన్నయ్యా.. అన్ని జాబ్‌ అప్లికేషన్స్‌ కు ఇదే అడ్రస్‌ పెట్టాను కదా?

శంకర్‌: ఆ పిప్పళ్ల బస్తాగాడు అందర్ని ఎంత టెన్షన్‌ పెట్టేశాడు. చెప్తాను ఉండండి వాడి సంగతి

అంటూ ఇంటి ఓనరుకు ఫోన్‌ చేస్తాడు. ఇల్లు ఖాళీ చేస్తానని మీరు ఇక్కడికి వస్తే ఒకసారి మాట్లాడి ఇల్లు ఖాళీ చేస్తాను. మీరు రండి అని చెప్పగానే ఓనరు వస్తున్నాను అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంటి ఓనరు వస్తున్నాడు ముసుగేసి కుమ్మితే ఎవడు కొట్టాడో తెలియకూడదు వాడికి అని తమ్ముళ్లకు చెప్తాడు శంకర్‌. మరోవైపు అకి, అభయ్‌ ఇంటికి వస్తారు. రాకేష్‌ ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. జెండే ఇచ్చిన వార్నింగ్‌ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అకి, అభయ్‌లకు జెండేకు పర్సనల్‌ లైఫ్‌ ఇస్తే బాగుంటుందని జెండేను ఇంటి నుంచి దూరం చేసేందుకు ప్లాన్‌ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: కృతిశెట్టి స్టన్నింగ్ లుక్స్- ఓర చూపులకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు ప్రపోజ్‌ చేద్దామనుకున్న వెంకీ – దుగ్గిరాల ఇంటి ఆడపిల్లను ప్రేమించొద్దని మాట తీసుకున్న చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు ప్రపోజ్‌ చేద్దామనుకున్న వెంకీ – దుగ్గిరాల ఇంటి ఆడపిల్లను ప్రేమించొద్దని మాట తీసుకున్న చలపతి
Nindu Noorella Saavasam Serial Today July 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ - ఆరు కేసు టేకప్‌ చేసిన డేంజర్‌ ఆఫీసర్‌   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ - ఆరు కేసు టేకప్‌ చేసిన డేంజర్‌ ఆఫీసర్‌   
Varshini Gowda: 'జయం' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. వర్షిణి గౌడ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు
'జయం' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. వర్షిణి గౌడ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు
Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Embed widget