అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారు ఆగిపోవడంతో రోడ్డున పడ్డ అమర్‌, భాగీ – ఎస్కేప్‌ అయిన అరవింద్‌

Nindu Noorella Saavasam Today Episode:   అమర్‌ కారున ఫాలో అయిన అరవింద్ తన ప్లాన్‌ ఫెయిల్ కావడంతో అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  బాబ్జీ లోకేషన్‌ షేర్‌ చేయగానే మనోహరి వెళ్తుంది. మనోహరితో పాటు ఆరు ఆత్మ కూడా వెళ్తుంది. మరోవైపు రాథోడ్‌ సింగ్‌ వేషం వేసుకుని అమర్‌ వాళ్ల దగ్గరకు వెళ్తుంటాడు. శివరాం, నిర్మల టెన్షన్‌ పడుతూ రాథోడ్‌ కు ఫోన్‌ చేస్తాడు. వాళ్ల దగ్గరకే వెళ్తున్నాను మీరు పకోడి తిని పడుకోండి అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు కారులో వెళ్తున్న భాగీ ఏదేదో మాట్లాడుతుంటే అమర్‌ సీరియస్‌ అవుతాడు.

అమర్: మిస్సమ్మ ఫ్లీజ్‌ నీ స్పీకర్‌ ను ఆఫ్‌ చేసి కొంచెం సైలెంట్‌ గా ఉండవా?

భాగీ: సరదాగా బయటకు వచ్చినప్పుడు కూడా సైలెంట్‌ గా ఉండమంటారేంటి?

అమర్‌: అంటే నువ్వు సరదాగా మాట్లాడుతున్నట్లు లేదు. కక్షగట్టుకుని గట్టిగా మాట్లాడుతున్నట్లు ఉంది. పాపం నీ నోటికి నా చెవులకు కొంచెం బ్రేక్‌ ఇవ్వు.

భాగీ: కారులో పాటలు పెట్టకూడదు. మాట్లాడకూడదు ఇంకెందుకు కలిసి వెళ్లడం. ఆయన కారులో నేను క్యాబ్‌ లో వెళ్లొచ్చు కదా?

అమర్: వినిపిస్తుంది.

భాగీ: ఆ వినిపించాలనే అన్నాను. చూస్తే బయపడే రోజుల పోయాయి. నన్ను కాదు రోడ్డును చూసి డ్రైవ్‌ చేయండి.

 అని బాధగా చెప్తుంది. భాగీ. ఇంతలో కారు ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్‌ కాదు. అని భాగీ కారు దిగి బయటకు వెళ్తుంది. అమర్‌ వచ్చి ఏయ్‌ లూజ్‌ కారులో కూర్చో అంటూ తిడతాడు. నేను కూర్చోను అంటుంది.  మరోవైపు బాబ్జీ పెట్టిన లొకేషన్‌ కు వెళ్తుంది. మను పాస్టుగా వెళ్లు అని ఆరు అనుకుంటుంది. మరోవైపు అమర్‌ ను ఫాలో అవుతూ వచ్చిన అరవింద్‌ కారు ఆగిపోతూ ఉండటం చూసి నేను ఫాలో అవడం చూసి ఆగిపోయాడా? అని ఆలోచిస్తుంటాడు. అమర్‌ కూడా ఈ బండి ఏంటి చాలా సేపటి నుంచి ఫాలో అవుతుంది. అరవింద్‌ అయ్యుంటాడా? అనుకుంటాడు. అరవింద్‌ మాత్రం ఇప్పుడు దొరికతే చాలా కష్టం అని బైక్‌ తీసుకుని హెల్మెట్‌ పెట్టకుని వెళ్లిపోతాడు. బాబ్జీ మనోహరికి ఫోన్‌ చేస్తాడు.

మనోహరి: హలో నువ్వు చెప్పిన హైవేలోనే వస్తున్నాను. ఎక్కడ వాల్లు కనిపించడం లేదు.

బాబ్జి: మేడం అమరేంద్ర సార్‌ కారు చెడిపోయినట్టు ఉంది. ఆయన, ఆమె కలిసి అందరినీ లిఫ్ట్‌ అడుగుతున్నారు.

మనోహరి: ఏంటి లిఫ్ట్‌ అడుగుతున్నారా?

బాబ్జి: ఇప్పుడు కానీ మిమ్మల్ని చూస్తే మొదటికే మోసం వస్తుంది.

మనోహరి: వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతే నాకు మళ్లీ కాల్‌ చేయ్‌.

ఆరు: ఇదేంటి మనోహరి ఇలా బొమ్మలా కూర్చుండి పోయింది. అక్కడ మిస్సమ్మ పరిస్థితి ఏంటో..? రాథోడ్‌ వెళ్లి మిస్సమ్మకు విషయం చెప్పినా బాగుండు.

రాథోడ్‌ స్కూటర్‌ మీద వెళ్తుంటాడు.

రాథోడ్‌: సారు మిస్సమ్మ రోడ్డు మీద ఎక్కడా కనిపించడం లేదేంటి?

మరోవైపు

అమర్‌: అతనెవరో హైవే ఎక్కక ముందు నుంచే ఫాలో అవుతున్నాడు. ముఖం కనిపించకుండా హెల్మెట్‌ పెట్టుకుని లిఫ్ట్‌ అడిగినప్పుడు మా ముఖం కూడా చూడలేదు. చ టైంకి కారు ట్రబుల్‌ ఇచ్చింది లేదంటే వాడి వెనకే వెళ్లి వాడు అరవిందో కాదో కనుక్కునే వాడిని.

అని మనసులో అనుకుంటాడు.

భాగీ: బోర్‌ కొడుతుంది. ఏదైనా మాట్లాడండి. పోనీ పోట్లాడండి అప్పుడైనా టైం పాస్‌ అవుతుంది.

 ఇంతలో రాథోడ్‌ వస్తాడు. సారు వాళ్లు ఏంటి కారు పక్కకు ఆపి రోడ్డు మీద నిలబడ్డారు అనుకుని మిస్సమ్మకు ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటాడు. వెళ్లి తను వచ్చిన స్కూటర్‌ తీసుకుని మీరు వెళ్లండి అని చెప్తాడు. అమర్‌ వద్దని చెప్తాడు. భాగీ వెళ్దామని బలవంతం చేయగానే సరేనని అమర్‌, భాగీని తీసుకుని స్కూటర్‌ మీద వెళ్లిపోతారు. బాబ్జీ మనోహరికి ఫోన్‌ చేసి వాళ్లు స్కూటర్‌ మీద వెళ్లిపోయారు అని చెప్తాడు. దీంతో మనోహరి బాధపడుతుంది. అమర్‌, భాగీ ఇద్దరూ రొమాన్స్‌ చేసుకున్నట్లు కలగంటుంది.  మరోవైపు అమర్‌ వెనకాల వెళ్లడానికి లిఫ్ట్‌ అడుగుతుంటాడు. ఇంతలో మనోహరి కారు చూసి ఎదురుగా వెళ్తాడు. లిఫ్ట్‌ అడిగి కారు ఎక్కి వెళ్తాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget