దేవర ప్రీ రిలీజ్ బిజినెస్... ఎన్టీఆర్ ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు అంటే?

తెలంగాణ (నైజాం) రైట్స్: రూ. 44 కోట్లు

రాయలసీమ (సీడెడ్) రైట్స్: రూ. 22 కోట్లు

ఉత్తరాంధ్ర (విశాఖ, పరిసర జిల్లాలు): రూ. 12.40 కోట్లు

తూర్పు గోదావరి: రూ. 7.75 కోట్లు, పశ్చిమ గోదావరి: రూ. 6.50 కోట్లు

గుంటూరు: రూ. 8.50 కోట్లు, నెల్లూరు: రూ. 4.20 కోట్లు, కృష్ణ: రూ. 7.20 కోట్లు

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' బిజినెస్: రూ. 112.55 కోట్లు

కర్ణాటక రైట్స్: రూ. 18 కోట్లు

తమిళనాడు రైట్స్: రూ. 6 కోట్లు

కేరళ రైట్స్: ఒక కోటి రూపాయలు

హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా 'దేవర' రైట్స్: రూ. 20 కోట్లు అని టాక్.

ఓవర్సీస్ రైట్స్: రూ. 27 కోట్లు

'దేవర' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 182.25 కోట్లు

'దేవర'కు ఎన్టీఆర్ ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ. 184 కోట్ల షేర్.