అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం కోసం రామ్మూర్తి ఇంటికి వెళ్లిన భాగీ  - అయోమయంలో పడిపోయిన మను

Nindu Noorella Saavasam serial Today Episode October 4th: తన సొంత అక్క గురించి నిజం తెలుసుకోవాలని భాగీ తండ్రి దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:  పిల్లలు నలుగురు హోం వర్క్‌ చేస్తుంటారు. ఇంతలో అంజు హోం వర్క్‌ ఆపేసి ఏదో ఆలోచిస్తుంది. అమ్ము చూసి తిడుతుంది.

అమ్ము:  ఏయ్‌ అంజు హోం వర్క్‌ చేయవా…? ఇవాళ స్కూల్‌ కు వెళ్లాలని లేదా హోం వర్క్‌ చేయకుండా తెగా ఆలోచిస్తున్నావు

అంజు: నేను ఆలోచిస్తుంది హోం వర్క్‌ గురించి కాదు. మన హోంలో జరుగుతున్న మిస్టరీ గురించి

ఆనంద్‌: నువ్వు ఇకా దాని గురించే ఆలోచిస్తున్నావా..? వదిలేయ్‌ అంజు

అంజు: నో ఆ మిస్టరీని సాల్వ్‌ చేసే వరకు వదిలిపెట్టను

ఆకాష్‌: అవును మరి నువ్వు పెద్ద డిటెక్టివ్‌వి ఎక్కువగా ఆలోచించకు అంజు ముందు హోం వర్క్‌ చేయ్‌

అంజు:  కోపంగా అబ్బా నేను చెప్పేది అసలు వినరేంటి..? నైట్‌ మిస్సమ్మ మాట్లాడింది కచ్చితంగా ఆత్మతోనే.. ఆ విషయం మనకు చెప్పకుండా మిస్సమ్మ దాస్తుంది

అమ్ము:  అంజు నీకు పిచ్చి పట్టిందే. ముందు నువ్వు టీవీలో ఆ ఘోస్ట్‌ మూవీస్‌ చూడటం మానేయ్‌

ఆనంద్‌: అవును అంజు నువ్వు ఘోస్ట్‌ మూవీస్‌ చూడట వల్లే ఇలా మాట్లాడుతున్నావు..

ఆకాష్‌: వెంటనే నువ్వు ఆ మూవీస్‌ చూడటం ఆపేయ్‌ లేదంటే డాడీకి చెప్తాను.

అంజు: అబ్బా నాకేం పిచ్చి పట్టలేదు.. దయ్యాల సినిమాలు చూసి చెప్పడం లేదు. ఆత్మలు ఉన్నాయని అమ్మ ఆత్మ ఉందని స్వామిజీ చెప్పారు కదా..? మిస్సమ్మ మాట్లాడుతుంది ఆత్మతోనే అది మన అమ్మ ఆత్మతోనే..

అమ్ము:  సరే సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అమ్మ కనిపిస్తే మన అందరికీ కనిపించాలి కానీ మిస్సమ్మకే కనిపించడం ఏంటి..?

ఆనంద్‌: అంజు అమ్మ డాడీకి కనిపించకపోతే మనకు కనిపించాలి కానీ మిస్సమ్మకే ఎందుకు కనిపిస్తుంది

ఆకాష్‌: అమ్మకు డాడీ కన్నా మనకన్నా మిస్సమ్మ ఎక్కువ కాదు కదా అంజు ఆ లాజిక్‌ ఎలా మిస్‌ అవుతావు నువ్వు

అంజు: నేను లాజిక్‌ మిస్‌ అవ్వలేదు.. ఆ పాయింట్‌ గురించే  ఆలోచిస్తున్నాను.. డాడీకి మనకు కనిపించని అమ్మ, మిస్సమ్మ ఒక్కదానికే ఎందుకు కనిపిస్తుంది..?

అమ్ము: ఎందుకంటే నీ బుర్రలో పురుగు తిరుగుతుంది కాబట్టి అమ్మ ఎవ్వరికీ కనిపించలేదు అది నీ భ్రమ..

ఆనంద్‌: అనవసరంగా పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోకు అంజు నీ ఏజ్‌కు అది సూట్‌ కాదు..

ఆకాష్‌: నా మాట విను నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని తెలిస్తే డాడీ తిడతాడు. ఆ విషయం వదిలేయ్‌..

అంజు: నో నేను ఒకటి అనుకుంటే అసలు వదిలిపెట్టను.. డాడీ ఏమీ అనరు.. మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుందని నేను ప్రూవ్‌ చేస్తాను

అమ్ము, ఆకాష్‌, ఆనంద్ నవ్వుకుంటారు. అంజు కోపంగా చూస్తుంది. తర్వాత తన సొంత అక్క గురించి తన తండ్రి రామ్మూర్తికి నిజం తెలిసే ఉంటుందనుకుని అక్కడికే వెళ్లి నాన్ననే అడగుదాం అనుకుని భాగీ రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది.

రామ్మూర్తి: ఏమ్మా భాగీ… ఎప్పుడొచ్చావు.. పిల్లలు వచ్చారా..? అల్లుడు గారు వచ్చారా..?

భాగీ: లేదు నాన్న నేను ఒక్కదాన్నే వచ్చాను..

రామ్మూర్తి: ఒక్కదానివే వచ్చావా..? ఎందుకమ్మా..

భాగీ: ఏం లేదు నాన్న ఒక నిజం తెలుసుకుందామని వచ్చాను.. అక్క గురించి మీకు నిజం తెలుసు కదా నాన్నా..? చెప్పండి నాన్న అక్క ఎక్కడ ఉంది…? అసలు ఉందా అక్క చెప్పండి నాన్న

అంటూ ఏడుస్తూ.. అక్కడే గోడకు ఉన్న ఆరు ఫోటో చూస్తుంది భాగీ. ఆ ఫోటో చూసిన భాగీ షాకింగ్‌ గా నాన్న ఏంటి ఇది.. అని అడుగుతుంది. రామ్మూర్తి షాకింగ్‌ మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget