అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఐసీయూ ముందు మనోహరి నాటకం – హాస్పిటల్‌ లో అయోమయంలో భాగీ

Nindu Noorella Saavasam serial Today Episode May 7th: మనోహరి ఏమీ తెలియనట్టు ఐసీయూ దగ్గరకు వెళ్లి ఏడ్వడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: ఐసీయూలో ఉన్న అమర్‌ను చూసి భాగీ ఏడుస్తుంటుంది. రాథోడ్ కూడా ఏడుస్తూ.. ఓదారుస్తుంటాడు. భాగీ మాత్రం అమర్‌ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ.. ఉంటుంది.

భాగీ: చిన్న యాక్సిడెంటే అన్నావు కదా రాథోడ్‌..

డాక్టర్‌: ఎవరీవిడ

రాథోడ్‌: అమర్‌ సార్‌ వైఫ్‌

భాగీ: ఏవండి మీకేమైంది అండి.. కళ్లు తెరవండి.. నాతో మాట్లాడండి.. డాక్టర్‌ ఆయనకు ఏమీ కాదు కదా డాక్టర్‌.. ఆయన సేఫ్ గా బయటపడతారు కదా…

డాక్టర్‌: సివియర్‌ ఇంజ్యూర్‌ అయింది మేడం. ఇంటర్నల్‌ బీడింగ్‌ అవుతుంది. వెంటనే సర్జరీ చేయాలి. సిస్టర్‌ ఆ ఫామ్‌ ఇటువ్వు.. మేడం ఈ ఫామ్‌ మీద సంతకం చేయండి..

భాగీ: ఎందుకు డాక్టర్‌

రాథోడ్‌: సర్జరీ కి ముందు ఫార్మాలిటీ మిస్సమ్మ.. సంతకం చేయ్‌

డాక్టర్‌: మేడం మీకు అసలు విషయం చెప్పాలి. చేయబోయే సర్జరీ చాలా రిస్క్‌ తో కూడుకున్నది. కొంచెం అటు ఇటూ అయినా పేషెంట్ బ్రెయిన్‌ డెడ్‌ అయి కోమాలోకి పోవచ్చు. లేదా ప్రాణాలు పోయినా పోవచ్చు

భాగీ:  ఏం అంటున్నారు డాక్టర్‌

డాక్టర్‌: సారీ మేడం మేము మీకు ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము.. పేషెంట్‌ కండీషన్‌ చాలా సీరియస్‌గా ఉంది.

భాగీ: ఆయనకు ఏం కాకూడదు.. ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. ఏమైనా.. అయితే..

డాక్టర్‌: మా ప్రయత్నం మేము చేస్తాము మేడం..

భాగీ:  ఏవండి నాకు భయం వేస్తుంది అండి.. మీకు ఏమీ కాకూడదండి..

రాథోడ్‌: మిస్సమ్మ సార్‌కు ఏమీ కాదు సైన్‌ చేయ్ మిస్సమ్మ

డాక్టర్‌: త్వరగా సైన్‌ చేయండి మేడం లేట్‌ అయిందంటే మరీ డేంజర్‌

అమర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ భాగీ సైన్‌ చేస్తుంది.

భాగీ: డాక్టర్‌ ఆయనకు ఏం కాకూడదు.. ఫ్లీజ్‌ ఎలాగైనా ఆయనను బతికించండి డాక్టర్‌

డాక్టర్‌: ష్యూర్‌ మేడం మా ప్రయత్నం మేము చేస్తాము.. సిస్టర్‌ వెంటనే పెషెంట్‌ను ఆపరేషన్‌ థియేటర్‌కు షిప్ట్‌ చేయండి

భాగీ, రాథోడ్‌ బయటకు వెళ్తారు.

రాథోడ్‌: మిస్సమ్మ ఏడవకండి సార్‌కు ఏమీ కాదు.. మీరు ధైర్యంగా ఉండండి.. సారుకు ఈ యాక్సిడెంట్‌ ఎలా అయింది ఎస్సై గారు..

ఎస్సై: ఎవరో వాంటెడ్‌గా చేశారు సార్‌. ఇది పక్కా హత్యా ప్రయత్నం

భాగీ: ఏమంటున్నారు ఎస్సై గారు

ఎస్సై: అవును మేడం

రాథోడ్‌: మా సారు ఆరు మేడం సంవత్సరీకానికి కదా వచ్చారు

ఎస్సై: తెలుసు సార్‌ అమరేంద్ర గారే చెప్పారు. అరుందతి గారి మర్డర్‌ మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నారు. నాకు తెలిసిన విషయాలు చెప్పాను.

రాథోడ్: మీకు తెలిసిన విషయాలు అంటే

ఎస్సై: అదే అరుంధతి గారి హత్య వెనక ఆమె స్నేహితురాలు మనోహరి పాత్ర గురించి అరుందతి గారి హత్యతో మనోహరి గారి ప్రమేయం ఉందన్న విషయం మా ఎంక్వైరీలో తేలింది. అమరేంద్ర గారితో ఆ విషయం చెప్తానంటే ఆరోజు మీరు వద్దన్నారు కదా మేడం ఆదే విషయం చెప్పాను. ఆ తర్వాత అమరేంద్ర గారు ఇంకో ఎంక్వైరీ చేశారు. అప్పుడే ఈ యాక్సిడెంట్‌ జరిగింది. కావాలని ఆయనను చంపాలనుకున్నారు మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా..? నాకు అయితే ఇది కూడా ఆ మనోహరే చేయించింది అనిపించింది..కానీ ఎవిడెన్స్‌ లేదు.

రాథోడ్: కచ్చితంగా ఇది ఆ మనోహరే చేయించి ఉంటుంది మిస్సమ్మ.. తన గురించి నిజం బయట పడేసరికి సార్‌నే చంపాలి అనుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది

అప్పుడే బయట నుంచి అంతా గమనిస్తున్న మనోహరి కారు దిగి లోపలి వెళ్లి ఐసీయూ దగ్గర నిలబడి ఏడుస్తున్నట్టు నటిస్తుంది. మనోహరిని చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget