అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపబోయిన బాబ్జీ – మనోహరికి వార్నింగ్ ఇచ్చిన అరుంధతి

Nindu Noorella Saavasam Today Episode: మనోహరి చెప్పడంతో బాబ్జీ కత్తి తీసుకుని మిస్సమ్మను ఫాలో అయి చంపబోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode : పిల్లలు తనను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని మిస్సమ్మ రాథోడ్‌తో బాధగా చెప్తుంది. మరోవైపు పిల్లలు అందరూ మీటింగ్‌ పెట్టుకుంటారు. అమ్ము లోపలికి వచ్చిన అరుంధతి పిల్లలకు మిస్సమ్మ చాలా మంచిది అని చెప్తుంది. దీంతో మిగతా పిల్లలు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నిస్తారు. దీంతో ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. దీంతో అంజు, అమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతుందో నేను తనని ఫాలో అయి తెలుసుకుంటాను అని చెప్తుంది. మరోవైపు అమర్‌  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తాడు.

అమర్‌: గౌతమ్‌ వాడు అక్కడి నుంచి మూవ్‌ అయ్యాడా? ఎవరినైనా కలిశాడా? ఫోన్స్‌ ఏమైనా మాట్లాడాడా? అసలు అక్కడి ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు.

గౌతమ్‌: ఎక్కడికి మూవ్‌ అవ్వలేదు సార్‌ ఒకటి రెండు కాల్స్‌ మాట్లాడాడు అంతే ఎవ్వరూ రాలేదు ఎవ్వరినీ కలవలేదు సార్‌  

అని చెప్పగానే సీసీ కెమెరాలో బాబ్జీని చూసి అమర్‌ కోపంగా ఫీలవుతాడు. నీ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో నాకు తెలియాలి. ఆరును చంపాల్సిన అవసరం ఎవరికుందో నేను తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు మనోహరి అమ్ము మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. బాబ్జికి ఫోన్‌ చేస్తుంది. ఇవాళే మిస్సమ్మను చంపాలని చెప్తుంది.  మనోహరి, బాబ్జితో మాట్లాడిన మాటలు పోలీసులు అబ్జర్వ్‌ చేస్తుంటారు. వాడు ఎక్కడికి వెళ్లేది నాకు చెప్పండి అంటూ అమర్‌ వెళ్లిపోతాడు. మరోవైపు మిస్సమ్మ  అత్తామామలతో కలిసి గుడికి వెళ్లబోతుంటే.. మనోహరి వచ్చి మిస్సమ్మ ఒక్కతే గుడికి వెళ్లేలా చేస్తుంది.  

మిస్సమ్మ: ఏంటి మను నేను వెళ్తుంటే అంత ఆనంద పడుతున్నావు. ఇందాక నుంచి ఒక లాజిక్‌ అర్థం కావడం లేదు మను. గుడికి వెళ్తే మా కాపురానికి మంచిది కానీ నువ్వేంటి దగ్గరుండి పంపుతున్నావు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది.

మనోహరి: నేను ప్లాన్‌ చేస్తే ఇలా డౌట్ రాదు ఓన్లీ రిజల్ట్‌ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నీ మీద గెలిచినా నాకు మజా రాదు .

మిస్సమ్మ: ఏం డైలాగ్‌ చెప్పావు మను ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? అయినా ఈ క్రిమినల్‌ బ్రెయిన్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందా? నేను గుడికి వెళ్లి వస్తా..

 అంటూ చెప్పి మిస్సమ్మ వెళ్లిపోతుంది. వెళ్లవే నీ చావు నీకు దగ్గరలోనే ఉందని అనుకుంటుంది మనోహరి. మరోవైపు బాబ్జీ ఎక్కడికి వెళ్లేది పోలీసులు అమర్‌కు చెప్తుంటారు. మనోహరి బాబ్జికి ఫోన్‌ చేసి మిస్సమ్మ ఇంటి నుంచి బయలుదేరిందని చెప్తుంది. మరోవైపు పోలీసులు అమర్‌కు బాబ్జీ రోడ్‌ నెంబర్‌ త్రీకి వెళ్లాడని చెప్పగానే అది మా ఇల్లు ఉండే ఏరియా అని షాక్‌ అవుతాడు అమర్‌. వెంటనే రాథోడ్‌కు ఫోన్‌ చేస్తాడు. మరోవైపు అమ్ము, మనోహరి వైపు కోపంగా చూస్తూ వార్నింగ్‌ ఇస్తుంది.   

మనోహరి: అమ్మూ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్ము..

అమ్ము: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడలేదనుకుందట. అలా నువ్వు కూడా నీ తప్పులు ఎవరికి తెలియవు నీ ప్లాన్స్‌ ఎవరికీ అర్థం కావు అనుకున్నావా? మనోహరి.

మనోహరి: నువ్వు ఏం మాట్లాడుతున్నావో..

అంటూ అనగానే కోపంగా నటించకు నా దగ్గర నటించకు మనోహరి అంటుంది.  మా అమ్మను చంపించింది నువ్వేనని మా నాన్నకు చెప్తాను. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను అంటూ అమ్ము లోపల ఉన్న అరుంధతి  వార్నింగ్‌ ఇస్తుంది.  దూరం నుంచి చూస్తున్న అంజు భయంగా ఆనంద్‌, ఆకాష్ లను తీసుకోస్తానని లోపలికి వెళ్తుంది. మరోవైపు మిస్సమ్మ గేటు తెరుచుకుని బయటకు రాగానే బాబ్జీ మిస్సమ్మను చంపేందుకు ఫాలో అవుతుంటాడు. మిస్సమ్మ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే బాబ్జీ మిస్సమ్మ ముందుకు వెళ్లి కత్తితో పోడవబోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
Nuvvu leka Neanu Lenu Serial Today July 23th:రాధను దత్తత తీసుకున్న రామచంద్రం....సడెన్‌గా ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి
నువ్వులేక నేను లేను: రాధను దత్తత తీసుకున్న రామచంద్రం....సడెన్‌గా ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి
Meghasandesam Serial Today July 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను అనుమానించిన శారద – తారతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఆకాష్‌   
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను అనుమానించిన శారద – తారతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఆకాష్‌   

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Embed widget