అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 12th - ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను ఇంట్లోంచి పంపించేస్తానన్న అమర్ - మనోహరిని అనుమానించిన నిర్మల, శివరాం

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మ ఇక్కడే ఉంటే తన ప్రాణానికే ప్రమాదం అని తనను పంపించేస్తానని అమర్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కాలిపోయిన డ్రాయింగ్‌ను తీసుకుని చూస్తూ బాధపడుతుంటాడు అమర్‌. ఇంతలో అందరూ బయటికి వెళ్లిపోతారు. బయటకు వచ్చిన మిస్సమ్మ వాళ్ల నాన్నను నువ్వు చేయని తప్పును నీ మీద ఎందుకు వేసుకున్నావని అడుగుతుంది. దీంతో నేను చుట్టపు చూపుగా వచ్చిన వాణ్ని నేను తప్పు చేస్తే ఎవరూ ఏమనరు కానీ నువ్వు ఇంట్లో మనిషివి నువ్వు తప్పు చేశావని తెలిస్తే అందరూ తిడతారని చెప్పి వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఇంట్లోకి వస్తుంటే..

మనోహరి: నన్నే ఇంట్లోంచి పంపించేస్తావా? ఇంత జరిగాక కూడా నీ కాన్ఫిడెంట్‌ కొంచెం కూడా తగ్గలేదు చూడు అది నాకు చాలా ముచ్చటేస్తుంది మిస్సమ్మ.   నీ మీద గెలిచి గెలిచి నాకు బోర్‌ కొడుతుంది మిస్సమ్మ ఆటలో నాకు మజానే రావడం లేదు.

మిస్సమ్మ: అయితే పోయి మాంగో జ్యూస్‌ తాగు. మజా రావడం లేదంట మజా అయినా నీ పేరు మనోహరి అని కాదు కాట్రాణి అని పెట్టాల్సింది.

అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు అరుంధతి, మనోహరి అమ్మును ఏం చేస్తుందోనని బాధపడుతుంది. ఇంతలో గుప్త వస్తాడు.

గుప్త: బ్రతుకు అబద్దం, చావు నిజం.. ఈ నిజమును ఒప్పుకోలేక కోరి ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు బాలిక.

అరు: నాకు కష్టం వస్తుందని నా కుటుంబం కష్టంలో ఉంటే వదిలేసి వెళ్లలేను కదా గుప్తగారు.

గుప్త: కుంటుంబమూ..! పుట్టుక నిన్ను నీ పిల్ల పిచ్చుకలను ఏకం చేసినది. చావు ఆ కుటుంబమునకు నిన్ను దూరం చేసింది. ఇది నిజము.

 అరు: నాకిప్పుడు కావాల్సింది నిజము కాదు గుప్త గారు. నా పిల్లలు సంతోషంగా ఉండటం

అనగానే నువ్వు బతికి ఉన్నా నీ పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వలేవని గుప్త అంటాడు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం మిస్సమ్మ ఇస్తుంది కానీ మనోహరి అడ్డుపడుతుంది అంటుంది. ఇంతలో గుప్త యముణ్ణి పిలుస్తాడు. అరుంధతి నా మాట వినడం లేదని బలవంతంగా తీసుకొస్తానని చెప్పడంతో అమావాస్య రోజున తీసుకురమ్మని చెప్తాడు యముడు. సరేనంటాడు గుప్త. తర్వాత అమర్, అరుంధతి డ్రాయింగ్‌ గురించి ఆలోచిస్తుంటాడు. రాథోడ్‌ వస్తాడు.

రాథోడ్‌: డ్రాయింగ్‌ చార్ట్‌ ను పొరపాటున కూడా మిస్సమ్మ కాల్చదని మీకు కూడా తెలుసు. కానీ మీరంత కటువుగా ఎందుకు మాట్లాడారో తెలియడం లేదు సార్‌. ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని తీసుకొచ్చింది మిస్సమ్మ. 

అమర్: మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే పరువు మాత్రమే పోతుంది. ఈ ఇంట్లో నా దగ్గర ఉంటే తన ప్రాణాలే పోతాయి రాథోడ్‌. ఒక ఆడపిల్లకు నా వల్లనే కష్టం వస్తుందని తెలిసి చూస్తు ఎలా ఊరుకోవాలో తెలియకు మిస్సమ్మను దూరంగా పంపించేయాలని చూస్తున్నాను. తను ప్రాణాలతో ఉండాలంటే నాకు దూరంగా ఉండాలి. ఆరును చంపిన వాణ్ణి, చంపమని చెప్పిన వాళ్లను పట్టుకునే వరకు తను దూరంగా ఉండాలి.

అని చెప్పడంతో రాథోడ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు నిర్మల, శివరాం మాట్లాడుకుంటుంటారు.  ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు కారణం ఆ మనోహరేనని నాకు అనిపిస్తుంది. అంటాడు శివరాం. అవునని నిర్మల అంటుంది. మరోవైపు పిల్లలు కూడా మిస్సమ్మ మంచిది కాదని చెప్తారు. అమ్ము మాత్రం మిస్సమ్మ చాలా మంచిదని ఒక్కసారి చాన్స్‌ ఇద్దామని చెప్తుంది. మరోవైపు మనోహరి కోపంగా అమర్‌ డ్రాయింగ్‌ కాలిపోయినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు పూజ రూంలో సగం కాలిపోయిన డ్రాయింగ్‌ చూసి ఈ కళ్లు నేను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటుంది. ఇంతలో రాథోడ్‌ రాగానే అదే విషయం చెప్తుంది. అది మా మేడం ఫోటో చూసినప్పుడు చూసి ఉండొచ్చు అంటాడు. దీంతో నేనెప్పుడూ మేడం ఫోటో చూడలేదని మిస్సమ్మ చెప్పడంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: 'సరిపోదా శనివారం' నుంచి ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ - వేడి వేడిగా వడ్డిస్తామంటున్నా నాని 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget