అన్వేషించండి

Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' నుంచి ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ - వేడి వేడిగా వడ్డిస్తామంటున్నా నాని 

Saripodhaa Sanivaaram First Single: నాని సరిపోదా శనివారం మూవీ నుంచి క్రేజ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ ముహుర్తం ఫిక్స్ అయ్యింది. తాజాగా దీనిపై నాని ప్రకటన ఇచ్చాడు.

Saripodhaa Sanivaaram First Single Update: నాచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గత ఏడాది నాని నటించిన 'దసరా' మూవీ పాన్‌ ఇండియా హిట్‌ కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో వందకోట్ల క్లబ్‌లో చేరిన నాని మార్కెట్‌ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. దీంతో నాని సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'అంటే సుందరానికి' మూవీ వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్‌తో నాని జతకట్టి నటిస్తున్న ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దానికి తోడు విడుదలకు ముందే ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌, థియేట్రికల్‌ బిజినెస్‌ భారీ జరుగుతున్నాయి. దీంతో సరిపోదా శనివారంపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కొ అప్‌డేగ్‌ వదులున్నారు మేకర్స్‌. తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి త్వరలోనే పస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. దీనిపై తాజాగా నాని సోషల్‌ మీడియాలో వేదికగా ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు.

గరం.. గరం అంటూ సాగే ఈ ఫస్ట్‌ సింగిల్‌ను జూన్‌ 15న విడుదల చేయబోతున్నారు. ఇదే విషయాన్ని నాని ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ని‌ అలర్ట్‌ చేశాడు. "వేడి వేడిగా వడ్డించబోతున్నాం" అంటూ గరం గరం సాంగ్‌  ఏ రేంజ్‌ ఉండబోతుందో హింట్‌ ఇచ్చేశాడు. చూస్తుంటే ఇది మూవీలో మాస్‌ సాంగ్‌ అనిపిస్తుంది. కాగా దసరాతో తని మాస్‌ యాంగిల్‌ చూపించిన నాని సరిపోదా శనివారంలో మరోసారి మాస్‌ ఆడియన్స్‌ ఆకట్టుకోబోతున్నాడు. మరి ఈ చిత్రంలో నాని మాస్‌ లుక్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌తో చూపించబోతున్నారేమో అంటున్నారు ఫ్యాన్స్‌. నాని పోస్ట్‌కి వెయిటింగ్‌ అంటూ నెటిజన్లు కమెంట్స్‌ చేస్తున్నారు.

కాగా దసరా, హాయ్‌ నాన్న సినిమాల భారీ హిట్ కావడంతో ఈ సినిమాకు నాని భారీ రెమ్యునరేషన్‌ పెంచాడట. ‌ ఈ చిత్రానికి ఏకంగా రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని సినీవర్గాల్లో గుసగుస. ఇప్పటివరకు నాని మరే సినిమాకి ఈ రేంజ్ రెమ్యునరేషన్‌ తీసుకోలేదట.  బాక్సాఫీసు వద్ద నాని సినిమాలకు క్రేజ్‌, డిమాండ్‌ కూడా పెరిగింది. ఇక నేషనల్‌ వైడ్‌గా నాని మార్కెట్‌ పెరగడంతో నిర్మాతలు కూడా అతడు అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారని సినీ సర్కిల్లో టాక్‌. 

ఓటీటీ రైట్స్‌

'సరిపోదా శనివారం' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ని టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాతో నానికి మంచి సక్సెస్ అందడంతో పాటు దిల్ రాజుకు బాగానే లాభాలు రావడం పక్కా అంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ ఢిల్‌ కూడా భారీగా జరిగిందని సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి ఏకంగా రూ. 45 కోట్లకు ఢిల్‌ కుదుర్చుకుందట. 

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Ullipoola Song : ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
Arjun Sarja : ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
Ram Charan Sukumar : చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
Anil Ravipudi Ramayana : మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget