అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి డెలివరీ ఫెయిన్స్‌ స్టార్ట్‌ - వర్షంలో చిక్కుకుపోయిన ఫ్యామిలీ

Nindu Noorella Saavasam serial Today Episode December 13th: ఫ్యామిలీని తీసుకుని సిటీకి వెళ్లిపోతున్న అమర్‌కు మధ్యలో వర్షం షాక్‌ ఇస్తుంది. దీంతో అందరూ మళ్లీ ఫారెస్ట్‌ ల చిక్కుకుపోతారు    

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని చంపేందుకు మనోహరి బాంబు పెట్టిందన్న విషయం అరుంధతికి తెలుస్తుంది. దీంతో ఎలాగైనా బాంబు తీసేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఆరును గుప్త వద్దని ఆపేస్తాడు.

ఆరు: ఏంటి గుప్త గారు ఆ బాంబు పేలితే నా చెల్లి.. మా నాన్న, పిల్లలు ఇక్కడున్న వారందరికీ ప్రమాదం.. పెద్ద విధ్వంసమే జరిగిపోతుంది

గుప్త: ఆ విషయం మీకు మేము ముందే చెప్తిమి కదా బాలిక

ఆరు:  ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా కాపాడాలి గుప్త గారు

గుప్త: వద్దు బాలిక అది మనము చేయునది కాదు.. మనం మా లోకానికి బయలుదేరవలెను

ఆరు:  కంగారుగా మా వాళ్లందరినీ ప్రమాదానికి వదిలేసి ఎలా రావాలి గుప్త గారు..

గుప్త: జరగబోవునది విధికి వదిలి వేయవలయును బాలిక

ఆరు: లేదు గుప్త గారు.. నాకిచ్చిన మీ అంగుళీకమతో నేను ఈ ప్రమాదాన్ని ఆపేస్తాను..

అంటూ ఆరు మంత్రం చదువుతుంది.

గుప్త: బాలిక ఆపుము.. మా మాట వినుము విధికి ఎదురు వెళ్లరాదు..

ఆరు: వాళ్లను కాపాడలేకపోతే నేను ఉండి వేస్ట్‌ గుప్త గారు

గుప్త: వారి భవిష్యత్తును విధికి వదిలివేయుము.. తక్షణమే నువ్వు మాతో బయలుదేరి మా లోకమునకు రమ్ము అచ్చట రానిచో మా పై ఒట్టు

ఆరు: గుప్త గారు ఏంటిది..? మీరు ఒట్టు వేయడం ఏంటి.?

 గుప్త:  నీ మంచి కోరే చెప్తున్నాను బాలిక బయలుదేరుము

గుప్త వెనకాలే ఆరు బయలుదేరుతుంది. ఇంతలో భాగీ కడుపులో ఉన్న బిడ్డ ఆరును పిలుస్తుంది.

బిడ్డ: పెద్దమ్మ మా అమ్మను కాపాడకుండా వెళ్లిపోతావా..?

ఆరు: గుప్త గారు.. చూశారా..? నా చెల్లి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది. మీరు ఆ మాటలు విన్నారా..?

బిడ్డ: ఇక్కడ ఉన్న అందరినీ కాపాడకుండా వెళ్తారా..?

ఆరు: విన్నారా..? గుప్త గారు.. ఇక్కడున్న వాళ్లను కాపాడమంటుంది. ఆ పసిబిడ్డ కోసమైనా మనం అందర్నీ కాపాడాలి గుప్త గారు. ఫ్లీజ్‌ గుప్త గారు..

గుప్త: ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక.. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చునది ఆ బిడ్డ కోసం బాలిక ఇచ్చట మనం నిమిత్తమాత్రుల వలే ఉండవలెను తప్ప విధిని అడ్డగించరాదు.. విధిని అనుసరించుటే సృష్టి నియమం..

ఆరు: అదేంటి గుప్త గారు అలా అంటున్నారు.. ఇంకా భూమ్మీదకు రాని ఈ పసిబిడ్డను చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్లాలా..? నన్ను నోరారా పెద్దమ్మ అని పిలుస్తుంది.. కాపాడమని వేడుకుంటుంది కనికరించండి గుప్త గారు

గుప్త: సృష్టి నియమాలను దాటి మనం విధికి ఎదురెల్లరాదు అది అసాధ్యం బాలిక మా మాట విని మాతో బయలుదేరుము లేనిచో విధ్వసం కాదు ప్రళయమే వచ్చును

ఆరు: కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్క డ లేరు గుప్త గారు..

గుప్త: ఎవరు  ఉన్ననూ.. లేకున్ననూ ఎవరు దేనిని ఆపలేరు బాలిక  

  పద ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ చెప్పగానే.. ఆరు, గుప్తను ఫాలో అవుతుంది. అమర్‌ చెప్పడంతో రాథోడ్‌, మనోహరి ఇద్దరూ కలిసి బాంబు కోసం వెతుకుతుంటారు. తప్పేది లేక మనోహరే బాంబు సీటు కింద ఉందని చెప్తుంది. ఇంతలో అమర్‌ బాంబు స్వ్కాడ్‌ తీసుకుని వస్తాడు. వాళ్లు బాంబు తీసుకుని వెళ్లిపోతారు. అమర్‌ ఫ్యామిలీని తీసుకుని సిటీకి బయలుదేరుతాడు. మధ్యలో వర్షం వస్తుంది. వర్షం పెద్దగా రావడంతో కారు బురదలో ఇరుక్కుపోతుంది. ఇంతలో భాగీకి డెలివరీ ఫెయిన్స్‌ మొదలవుతాయి. నొప్పితో విలవిలలాడుతుంది. ఏం చేయాలో అర్థం కాక అమర తల పట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget