అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి అనుమానాస్పద పార్శిల్‌ - ఆకాష్‌ కోసం భాగీ ఎమోషనల్‌ 

Nindu Noorella Saavasam serial Today Episode April 20th: ఆకాష్‌కు సంబంధించిన మెడికిల్‌ కిట్‌ అమర్‌ ఇంటికి అనుమానాస్పదంగా రావడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌కు ఫోన్‌ చేసి బెదిరించి తమ కూతురి గురించి నిజం తెలుసుకో అని మనోహరి చెప్పగానే.. రణవీర్‌ సరే అంటూ అమర్‌కు కాల్‌ చేస్తాడు. అప్పటికే స్లమ్‌ ఏరియాలో రణవీర్‌ను వెతుకుతుంటారు ఎస్సై సూర్య, రాథోడ్‌, అమర్‌.

అమర్‌: వాడే ఫోన్‌ చేస్తున్నాడు. త్వరగా ట్రేస్‌ చేయండి సూర్య

సూర్య లాప్‌టాప్‌ తీసుకుని కాల్‌  ట్రేస్‌ చేస్తుంటాడు.

రణవీర్‌: టక్‌ టక్‌ అనే గడియారంలో చిన్న ముల్లు సౌండ్‌ వినిపిస్తుదా అమరేంద్రా..? పోనీ నీ కొడుకు అతి కష్టం మీద తీసుకుంటున్న ఆఖరి శ్వాస అయినా వినిపిస్తుందా అమరేంద్రా

అమర్‌:  రేయ్‌ వాడికి ఏమైనా అయిందో

రణవీర్‌: నీ కొడుక్కి ఏమైనా అయిందో పూర్తి బాధ్యత నీదే అమరేంద్ర.. టైం చాలా తక్కువగా ఉంది. జస్ట్‌ ఇరవై అయిదు నిమిషాలు మాత్రమే.. ఇకపైన నా నెంబర్‌ ట్రేస్‌ చేయాలని నన్ను పట్టుకోవాలని మొండితనం పంతం పట్టుదల అన్ని మానుకుని నా కూతురుని నాకు అప్పగించు. అప్పుడే నీ కొడుకుని ప్రాణాలతో అప్పగిస్తాను. ఒకవేళ నీ కొడుకు చనిపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.. నీ దగ్గర ఉన్న నా కూతురును ఎలాగైనా దక్కించుకోగలను.. కానీ కొడుకు పోతే అది నీకు ఎంత నష్టం ఎంత కష్టం ఆర్మీ వాడిలా కాకుండా వాణ్ని కన్న తండ్రిలా ఆలోచించు అమరేంద్ర. నా కూతురును తీసుకుని ఈ సారి నువ్వే నాకు ఫోన్‌ చేయ్‌. టైం చాలా తక్కువగా ఉంది. ఆ కాలం కరిగిపోయే కొద్దీ నీ కొడుకు ఆయువు తీరిపోతుంది

అంటూ రణవీర్‌ కాల్‌ కట్‌ చేస్తాడు..

అమర్‌: హలో హలో

సూర్య: వాడు చాలా తెలివిగా ప్లే చేస్తున్నాడు సార్‌ కాల్‌ ట్రేస్‌ చేయలేకపోతున్నాము..

రాథోడ్‌: సార్‌ ఈ స్లమ్ము చాలా పెద్దది సార్‌.. ఇంత పెద్ద స్లమ్ములో వాడు ఆకాష్‌ బాబును ఏ ఇంట్లో దాచిపెట్టాడో తెలుసుకోవడం చాలా కష్టం సార్‌

సూర్య: అవును సార్‌ ఇప్పటికీ మనం సగం స్లమ్ము కూడా కవర్‌ చేయలేకపోయాము.. ఇప్పటికీ సగానికి ఎక్కువే వెతకాలి మన దగ్గర అంత టై లేదు సార్‌

రాథోడ్‌: ఏం చేద్దాం సార్‌ ఈ ఇరవై అయిదు నిమిషాల్లోపు మనం పట్టుకోకపోతే ఆకాష్‌ బాబు పరిస్థితి ఏంటి సార్‌

అమర్ ఆలోచిస్తుంటాడు. ఎదురుగా ఉల్లిపాయలు అమ్మేవాడు వెళ్తుంటాడు.

అమర్‌: సూర్య ఇందాక కాల్ రికార్డ్‌ చేశావా..?

సూర్య: చేశాను సార్‌

అమర్‌: అయితే ఒకసారి ప్లే చేయ్‌

సూర్య రికార్డ్‌ చేసిన కాల్ ఆడియో ప్లే చేస్తాడు.

అమర్‌:  నా వాయిస్‌, రణవీర్‌ వాయిస్‌ కొద్దిగా తగ్గించి బ్యాగ్రౌండ్‌ వాయిస్‌ పెంచు

సూర్య: ఓకే సార్‌

బ్యాక్‌గ్రౌండ్‌లో ఉల్లిపాయలు అమ్ముతున్నవాడి వాయిస్‌ వినిపిస్తుంది.

రాథోడ్‌: సార్‌ సార్‌ ఆ ఫోన్‌ వాయిస్‌లో ఉల్లిపాయలు అమ్ముతున్నవాడి సౌండ్ వినిపిస్తుంది సార్‌

సూర్య: అంటే రణవీర్‌ ఇందాక ఫోన్‌ మాట్లాడుతుదన్నప్పుడు ఆ ఉల్లిపాయలు అమ్మేవాడు అక్కడి నుంచే పాస్‌ అయి ఉంటాడు సార్‌

అమర్‌: ఎస్‌ వెళ్లి ఆ ఉల్లిపాయల వాడిని తీసుకుని రండి వెళ్లండి

అంటూ చెప్పగానే.. రాథోడ్‌, సూర్య వెళ్తారు. భాగీ ఇంట్లో ఆకాష్‌ గురించి టెన్షన్‌ పడుతుంటే ఏదో పార్శిల్‌ అనుమానగా కనిపిస్తుంది. అవి చూసి యాదమ్మను పిలిచి అడగ్గానే.. ఆకాష్‌ బాబు మెడికల్‌ కిట్‌ అని ఇందాక రాథోడ్ తీసుకొచ్చాడు అని చెప్తుంది యాదమ్మ. సరే లోపల పెట్టు అని చెప్పగానే.. అక్కేడే ఆకాష్‌కు ఇవ్వాల్సిన ఇంజక్షన్‌ కిట్‌ ఉంటుంది. అది చూసి భాగీ టెన్షన్‌ పడుతూ ఇంజక్షన్‌ కిట్‌ తీసుకుని అమర్‌ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Embed widget