రెండోసారి తల్లికాబోతున్న దీపిక..మొదటి బిడ్డ ఫొటోస్ చూశారా!

Published by: RAMA

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక, రణవీర్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు

Published by: RAMA

తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నాం అని సంతోషంగా అనౌన్స్ చేశారు

Published by: RAMA

ఆ విషయాన్ని దీపిక, రణవీర్ నేరుగా చెప్పకుండా కూతురు దువా ద్వారా రివీల్ చేశారు

Published by: RAMA

దీపిక, రణవీర్ కి మొదటి బిడ్డ దువా 2024 సెప్టెంబర్ లో జన్మించింది

Published by: RAMA

దీపిక, రణవీర్ సింగ్ వివాహం 2018 ఇటలీలో ఘనంగా జరిగింది

Published by: RAMA

పెళ్లైన ఆరేళ్లకు మొదటి బిడ్డ.. మరో రెండేళ్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు

Published by: RAMA

సినీ ప్రముఖుల నుంచి ఈ స్టార్ కపుల్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

Published by: RAMA

సంజయ్ లీలా భన్సాలీ 'గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా' సినిమా సెట్స్‌లో వీరి ప్రేమకథ మొదలైంది.

Published by: RAMA