‘డెకాయిట్’ బ్యూటీ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియో చూశారా?

Published by: RAMA

‘డెకాయిట్’ మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది

Published by: RAMA

సోషల్ మీడియా అకౌంట్లో పొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ డెకాయిట్ ప్రమోషన్ లో బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్

Published by: RAMA

డెకాయిట్ ట్రైలర్ కు మీరు చూపించిన ప్రేమకు, అభిమానానికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు..

Published by: RAMA

సినిమా విడుదలకు అఫీషియల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ షూటింగ్ పిక్స్ షేర్ చేసి పోస్ట్ పెట్టింది మృణాళ్

Published by: RAMA

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతోంది

Published by: RAMA

ఈ సినిమాలో హీరో హీరోయిన్ కాదు..ఇద్దరం హీరోలమే అని మృణాల్ నటనపై ప్రశంసలు కురిపించాడు

Published by: RAMA

డెకాయిట్ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఫిక్సైంది.. ఆతర్వాత ఆ ప్లేస్ ని మృణాళ్ తో రీప్లేస్ చేశారు మేకర్స్

Published by: RAMA

టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ ప్రమోషనల్ వీడియో షేర్ చేసింది మృణాల్

Published by: RAMA