సినిమాలకి దూరం అయినా గోవిందా ఇంత ధనవంతుడా?

Published by: RAMA
Image Source: Govinda Instagram

గోవిందా డిసెంబర్ 21, 1963 న మహారాష్ట్రలో జన్మించారు

Image Source: Govinda Instagram

గోవిందా తన అద్భుతమైన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు

Image Source: Govinda Instagram

గోవిందా 1986లో 'ఇల్జామ్' సినిమాతో కెరీర్ ప్రారంభించారు

Image Source: Govinda Instagram

నివేదికల ప్రకారం, గోవింద మొత్తం నికర విలువ రూ. 170 కోట్లు.

Image Source: Govinda Instagram

నివేదిక ప్రకారం లక్నోలో 90,000 చదరపు అడుగుల వ్యవసాయ భూమి కూడా ఉంది.

Image Source: Govinda Instagram

ఆయన ఒక సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు

Image Source: Govinda Instagram

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు

Image Source: Govinda Instagram

గోవిందా దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి, వాటిలో మెర్సిడెస్ బెంజ్ GLC, మెర్సిడెస్ C220D, టయోటా ఫార్చునర్, ఫోర్డ్ ఎండీవర్ , హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి.

Image Source: Govinda Instagram

బాలీవుడ్ నటుడు గోవిందా లగ్జరీ బంగ్లా ముంబైలో ఉంది. నివేదికల ప్రకారం, బంగ్లా ధర సుమారు 16 కోట్ల రూపాయలు.

Image Source: Govinda Instagram