బోర్డర్ 2 మొదటి వారం వసూళ్లలో 'ధురంధర్' ని దాటేసిందా?

Published by: RAMA
Image Source: Medha rana instagram

బోర్డర్ 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది

Image Source: sunny deol instagram

ఈ మూవీ వారంలోనే వసూళ్ల విషయంలో ధురంధర్ ని దాటేసింది

Image Source: Ahan shetty instagram

బోర్డర్ 2... 6 రోజుల్లో 213 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Image Source: Sunny deol instagram

మొదటి వారంలో 'ధురంధర్' 207 కోట్లు సంపాదించింది.

Image Source: instagram

అంటే 'బోర్డర్ 2' బాక్సాఫీస్ వసూళ్లు 'ధురంధర్' కన్నా 6 కోట్లు అధికం

Image Source: instagram

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన బోర్డర్ 2 ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తోంది.

Image Source: sunny deol instagram

ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ , అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

Image Source: instagram

ఈ సినిమా 23 జనవరి న థియేటర్లలో విడుదలైంది.

Image Source: varun dhawan instagram