'బాహుబలి'కి సరైన అర్థం ఏంటి?

Published by: RAMA
Image Source: X

బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కంక్లూజన్ తో ప్రభాస్ పేరు మారుమోగిపోయింది

Image Source: X

'బాహుబలి' అనే పదానికి అసలు అర్థం ఏంటి? ఈ సినిమా టైటిల్ గా అదే ఎందుకు ఫిక్స్ చేశారు?

Image Source: X

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా సిరీస్ వల్ల ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది

Image Source: X

బాహుబలి అంటే అపారమైన శారీరక బలం ఉన్న ధీరుడు అని అర్థం

Image Source: X

తెలుగులో 'బాహుబలి' పదం తరచుగా శక్తిమంతుడైన వ్యక్తికి ఉపయోగిస్తారు

Image Source: X

బాహుబలి ద బిగినింగ్ సినిమా వచ్చిన తర్వాత ఈ పేరు ఓ బ్రాండ్ గా మారిపోయింది

Image Source: X

బాహుబలి పదం కేవలం శారీరక బలం మాత్రమే కాదు, న్యాయం, నాయకత్వం, త్యాగం వంటి గుణాలు కూడా ఉన్నాయి.

Image Source: X

త్వరలో బాహుబలి మూడవ భాగం రాబోతోంది

Image Source: imbd