రిటైర్మెంట్‌ ప్రకటించిన సింగర్‌ అర్జింగ్ సింగ్

ఎంత వరకూ చదువుకున్నారు?

Published by: RAMA
Image Source: Arjit singh instagram

అర్జిత్ సింగ్ ప్రసిద్ధ భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు.

Image Source: Arjit singh instagram

అర్జిత్ సింగ్ పాటలు వదిలి స్వతంత్ర సంగీతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు

Image Source: Arjit singh instagram

అర్జిత్ సింగ్ 25 ఏప్రిల్ న పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో జన్మించారు

Image Source: Arjit singh instagram

చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు

Image Source: Arjit singh instagram

పాఠశాల విద్యను రాజా బిజయ్ సింగ్ హైస్కూల్, జియాగంజ్, ముర్షిదాబాద్ లో పూర్తి చేశారు

Image Source: Arjit singh instagram

అర్జిత్ సింగ్ శ్రీపత్ సింగ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు

Image Source: Arjit singh instagram

రాజేంద్ర ప్రసాద్ హజారీ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు అర్జిత్ సింగ్

Image Source: Arjit singh instagram

తన వృత్తిని 2005లో 'ఫేమ్ గురుకుల్' అనే కార్యక్రమంతో ప్రారంభించారు

Image Source: Arjit singh instagram

2013లో 'ఆషికీ 2' సినిమాలో 'తుమ్ హి హో' పాటతో పాపులర్ అయ్యారు అర్జిత్ సింగ్

Image Source: Arjit singh instagram