నటి సాక్షి మాలిక్ ఒక బోల్డ్ నటి.

నటి ప్రతిరోజు తన బోల్డ్ శైలి ఫోటోలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది.

ఇటీవల నటి తన తాజా ఫోటోషూట్ చిత్రాలను పోస్ట్ చేసింది

టూ పీస్ బికినీతో యోగా చేస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది.

యోగాలో కొత్త భంగిమలు కాకపోయినా సాక్షి మాలిక్ మాత్రం కొత్తగా చేసింది.

యోగా దుస్తులలో ఆమె చాలా బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది.

నటి తన ఫ్యాషన్ స్టేట్మెంట్ కారణంగా ఫ్యాన్స్‌కు హాట్ ఫేవరేట్

సాక్షి మాలిక్ సోషల్ మీడియా పై యాక్టివ్ గా ఉంటారు

సాక్షి మాలిక్ శైలి ఆమె అభిమానులకు నచ్చుతుంది

సినిమాలలో ఇప్పటికీ సరైన హిట్ రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ స్టారే