పొదరిల్లు సీరియల్ లో 'పెద్ది' గురించి ఈ విషయాలు తెలుసా?

Published by: RAMA

స్టార్ మాలో ప్రసారం అవుతున్న పొదరిల్లు సీరియల్ లో మాధవ్ పాత్రలో నటిస్తున్నది ఈయనే

Published by: RAMA

రామాయణంలో సోదరుల్లా పొదరిల్లు సీరియల్ లో నలుగురు అన్నదమ్ములు

Published by: RAMA

నలుగురిలో పెద్దవాడు మాధవ్, రెండోవాడు కేశవ్, మూడో వాడు చక్రీ, నాలుగోవాడు కన్నా

Published by: RAMA

మాధవ్ అసలు పేరు అజయ్ సత్యనారాయణ

Published by: RAMA

కన్నడ నటుడైన అజయ్ సత్యనారాయణకి పొదరిల్లు ఫస్ట్ తెలుగు సీరియల్ కాదు

Published by: RAMA

గతంలో కళ్యాణం కమనీయం, నువ్వు నేను ప్రేమ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ లో ఇంటి బాధ్యతలు తన భుజానమోసే మాధవ్ పాత్రలో ఒదిగిపోయారు అజయ్ సత్యనారాయణ

Published by: RAMA

కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే పాత్రలో మాధవ్ నటనకు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు ఫిదా

Published by: RAMA