అన్వేషించండి

Janaki Kalaganledu July 7th Update: చూపు తిప్పుకోలేనంత అందంగా జానకి, తప్పించుకునేందుకు రామా తిప్పలు

జానకి రామా దూరంగా ఉంటున్నారనే విషయాన్ని జ్ఞానంబ తెలుసుకుంటుంది. ఆశలు వీళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆలోచిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

మనం పిల్లల్ని కనడం మొదలు పెడదమని జానకి రామాని అడుగుతుంది. జానకి గారు ఒక మంచి లక్ష్యం కోసమే మనం దూరంగా ఉంటున్నాం అది తప్పు కాదండీ మీరు భార్యగా బాధ్యత నెరవేర్చలేకపోతున్నానని బాధపడకండి. ఇది కొన్ని రోజులు మాత్రమేనని రామా అంటాడు. జానకి ఇంక ఏదో మాట్లాడుతుంటే రామ ఆపేస్తాడు. అప్పుడే అటుగా వచ్చిన జ్ఞానంబ వాళ్ళ మాటలు వింటుంది. వీళ్ళు ఎందుకు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు ఆ లక్ష్యమేంటి అని జ్ఞానంబ ఆలోచనలో పడుతుంది.

ఇక జానకి అలిగి కూర్చుంటుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నారని రామ అడుగుతాడు. మీరు ఇప్పుడు కొట్టుకి వెళ్లకపోతే ఏమవుతుంది, మీకు భార్య ఉందని అంటుంది. రోజు కొట్టుకి వెళ్తున్నారు కదా ఈ రోజు వెళ్లకపోతే ఏమవుతుందని జానకి అంటుంది. అలా కుదరదని చెప్పి రామ వెళ్లబోతుంటే జానకి అడ్డుపడి ఆపేస్తుంది. కాసేపు ఇద్దరి మద్య రొమాన్స్ నడుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించడానికి కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా అని జానకి అడుగుతుంది. మనం పదే పదే ఈ విషయం గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని చెప్తాడు. కానీ జానకి మాత్రం నేను అటు సంసారాన్ని ఇటు చదువుని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తుంది కానీ రామా వినడు. అది అనుకున్నంత ఈజిగా అయ్యేది కాదని ఒక రెండేళ్ళు దూరంగా ఉండి మీరు మీ ఐ పి ఎస్ కల మీద దృష్టి పెట్టండని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో జానకి బాధపడుతుంది.

Also Read: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

మీకు మనవడిని ఇస్తానని జ్ఞానంబకి ఇచ్చిన మాట గుర్తు చేసుకుని జానకి బాధపడుతుంది. రామా గారు తన బాధ అర్థం చేసుకోవడం లేదని ఆలోచిస్తూ పరధ్యానంగా కూరగాయలు కట్ చేస్తూ వేలు తెగుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన జ్ఞానంబ చేతికి కట్టు కట్టి ఏమైందని అడుగుతుంది. నేను నీకు తల్లి లాంటి దాన్ని నీ మనసులో ఏముందో చెప్పమంటుంది కానీ జానకి దాస్తుంది. నేను వారసుడిని ఇవ్వమన్న దగ్గర నంచి నువ్వు ఏదోలా ఉంటున్నావు. రామా నువ్వు స్నేహితుల్లగా ఉంటున్నారే తప్ప భార్య భర్తల్లాగా ఉంటునట్టు నాకు అనిపించడం లేదని అంటుంది. మిమ్మల్ని ఇద్దరినీ చాలా సార్లు గమనించాక నాకు ఒకటే అనిపిస్తుంది మీ మధ్య దూరం ఉందని నాకు అర్థం అయిందని అంటుంది. కానీ జానకి మాత్రం మేము బాగానే ఉన్నామని సర్ది చెప్తుంది. ఎంత అడిగిన జానకి నిజాన్ని ఎందుకు దాస్తుంది, కారణం ఎందుకు చెప్పడం లేదని జ్ఞానంబ మనసులో అనుకుంటుంది. జానకి రామాలు గదిలో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ జ్ఞానంబ బాధపడుతుంది.

ఇక జానకి అందంగా రెడీ అయ్యి రామా కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. జానకిని అలా చూసి మల్లిక నోరేల్లబెడుతుంది. అమ్మో అప్పు చేసి కొప్పు పెట్టించుకున్నట్టు హీరోయిన్ లా ఇలా రెడీ అయ్యిందేంటని అనుకుంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన రామాకి జానకి ఎదురుగా వెళ్తుంది. జానకి అంత అందంగా ఉండటం చూసి రామ మైమరిచిపోతాడు. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. జానకిని అలా చూసిన రామా చూపు తిప్పుకోలేకపోతాడు. జానకి నుంచి చూపు తిప్పుకోవడానికి రామా ముప్పుతిప్పలు పడతాడు. అదంతా మల్లిక దొంగ చాటుగా గమిస్తూ ఉంటుంది. జానకి రామా పక్కనే కూర్చుని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. జానకి నుంచి తప్పించుకునేందుకు రామా పడే పాట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget