అన్వేషించండి

Jagadhatri Serial Today April 21th:మినిస్టర్‌ కొడుకుపై జేడీ ఎందుకు చేయిచేసుకుంది..? ఇంట్లో పనులు చేయలేక నిషిక,వైజయంతి ఏం చేశారు...?

Jagadhatri Serial Today Episode April 21th:మినిస్టర్‌ కొడుకుపై జేడీ ఎందుకు చేయిచేసుకుంది..? ఇంట్లో పనులు చేయలేక నిషిక,వైజయంతి ఏం చేశారు...?

Jagadhatri Serial Today Episode: పనిమనిషి రాధపై నిషిక చేయిచేసుకుని సారీ చెప్పకపోవడంతో పనివాళ్లంతా కౌషికి ఇంటిమీదకు వచ్చి ధర్నా చేస్తారు. నిషిక చేసిన తప్పునకు శిక్షగా ఈ ఇంట్లో 6నెలలపాటు ఏ పని అమ్మాయి రాకుండా  నిషేదం విధించి వెళ్లిపోతారు. దీంతో ఇంట్లో పనులు చేయలేక నిషిక, వైజయంతి అల్లాడిపోతుంటారు. గిన్నెలు తోమడం,బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయలేక  అత్తాకోడళ్లు ఇబ్బందిపడుతుంటారు. యువరాజును సాయం కోరగా....అతను తప్పించుకుని వెళ్లిపోతాడు. సుధాకర్‌ వాళ్ల అవస్థలు చూసి పని అమ్మాయిపై ప్రతాపం చూపినప్పుడు తెలియదా మీకు ఇలా జరుగుతుందని అంటాడు. ఒక్క సారీతో పోయేదానికి ఇంతవరకు తెచ్చుకున్నారని మీకు తగిన శాస్తి జరిగిందని అంటాడు.

మినిస్టర్‌ కొడుకు తప్పతాగి రోడ్డుపై యాక్సిడెంట్‌ చేసి ఓ బిక్షగత్తెతోపాటు డెలివరీబాయ్‌ను చంపేస్తాడు.ఆ తర్వాత తప్పించుకుని పారిపోతాడు.ఆ కేసు టేకప్‌ చేసిన జేడీ...యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లగా....అక్కడ డెలివరీబాయ్‌ తల్లి ఏడుస్తు కనిపిస్తుంది. మా ఇంటికి  నా కొడుకే  ఆధారమని ఇప్పుడు వాడిని చంపేశారని అంటుంది. ఆమెను జేడీ ఓదార్చగా.....ఈ  యాక్సిడెంట్ చేసింది మినిష్టర్‌ కొడుకని అంటున్నారని మీరు వాళ్లకే ఊడిగం చేస్తారు తప్ప మాకు ఎందుకు న్యాయం చేస్తారని ఏడుస్తుంది. దీంతో జేడీ ఆమెను ఓదార్చి...ఈకేసులో ఎంతపెద్దవాళ్లు ఉన్నా సరే శిక్షపడేలా చేస్తానని హామీ ఇస్తుంది.

మినిష్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి మంత్రి ఇంటికి వెళ్లగా....అక్కడ రౌడీలు జేడీ,కేడీని అడ్డుకుంటారు.వాళ్లను ఇరగదీసి ఇద్దరూ లోపలికి వెళ్లగా అక్కడ మినిష్టర్‌తోపాటు వాళ్ల కొడుకు ఉంటాడు.ఎందుకు ఇలా వచ్చారని మినిష్టర్ ప్రశ్నించగా....నీ కొడుకు తప్పతాగి ఇద్దరిని చంపడమే గాక...ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాడని అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చానని జేడీ అంటుంది. ఇంతలో మినిష్టర్ కొడుకు రెచ్చిపోగా.....వాడికి నాలుగు జేడీ తగిలిస్తుంది. అయినా నా కొడుకే చంపాడని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముందని మంత్రి నిలదీస్తాడు. ఆరోజు కారు డ్రైవింగ్ చేసింది నా కొడుకు కాదని....మా డ్రైవర్‌ అని చెబుతాడు.వాడు ఈ పాటికే స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని అంటాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోమని చెబుతుండగానే సాధూసార్‌ నుంచి ఫోన్ వస్తుంది. ఆ మినిష్టర్ కొడుకుని వదిలేసి రమ్మని చెబుతాడు.వాళ్ల డ్రైవర్‌ ఈ పనిచేశానని స్టేన్‌కు వచ్చి లొంగిపోయాడని చెబుతాడు. దీంతో జేడీ,కేడీ మంత్రి కొడుకుని వదిలేసి తిరిగి వెళ్లిపోతారు.

ఇంట్లో పనులు చేయలేక ఆపసోపాలుపడి చెరో సోపోలో నిషిక, వైజయంతి కూలబడతారు.అప్పుడే శ్రీవల్లి ఇంట్లోకి రావడం చూసి వాళ్లకు ఆమె ఓ దేవతలా కనిపిస్తుంది.రెండురోజులుగా ఇంటిపనులు చేయలేక చచ్చిపోతున్నామని సమయానికి వచ్చావని అంటారు. మిగిలిన పనులు ఆమెకు అప్పగిస్తారు. మనం మరో 6నెలలుపాటు ఈ శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు మానుకోవాలని అనుకుంటారు. లేకపోతే ఇంటి పనులు చేయలేక మనం చచ్చిపోతామని అత్తాకోడళ్లు అనుకుంటారు. మనం ఇన్ని ఇబ్బందులుపడుుతున్నా.....ఆ జగధాత్రి మాత్రం బాగానే ఉందని నిషిక అంటుంది.అందుకే మనం పప్పు నానబెట్టి...మిక్సీపాడు చేద్దామని అత్తయ్యకు చెబుతుంది.అప్పుడు ఆ పప్పు రుబ్బలేక జగధాత్రి చేతులు పడిపోతాయని చెబుతుంది.అన్నట్లుగానే మిక్సీ పాడుచేస్తుండగా శ్రీవల్లి అక్కడికి వచ్చి చూస్తుంది.ఇదంతా జగధాత్రికి చెబితే నిన్ను మళ్లీ ఇంట్లో నుంచి గెంటేస్తామని చెప్పి నిషిక, వైజయంతి బెదిరిస్తారు.

మినిష్టర్ ఇంటి నుంచి నేరుగా స్టేషన్‌కు వచ్చి సాధూసార్‌ను జేడీ,కేడీ కలుస్తారు. ఈ యాక్సిడెంట్ చేసింది మినిష్టర్ కొడుకేనని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వదిలేయమన్నారని జేడీ ప్రశ్నిస్తుంది. ఇలాంటి కేసుల్లో ఆవేశం పనికిరాదని...సరైన ఆధారాలు కావాలని సాధు అంటాడు. నువ్వు ఆ మినిస్టర్‌ కొడుకే ఈ పనిచేశాడని ఆధారం తీసుకొస్తే వాడు బయటకు రాకుండా నేను చూసుకుంటానని చెబుతాడు.దీంతో డ్రైవర్‌ను జేడీ,కేడీ ఇంటరాగేషన్ చేస్తారు. తికమక పెట్టే ప్రశ్నలు వేసి  ఇబ్బందిపెడతారు.  

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget