కుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భయపడకుండా వెంటనే ప్రథమ చికిత్స చేయడం చాలా ముఖ్యం.

Image Source: pexels

కుక్క కరిస్తే రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకి ప్రమాదంలో పడే అవకాశం ఉంది

Image Source: pexels

సమయానికి సరైన చర్యలు తీసుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు

Image Source: pexels

కుక్క కరిచిన గాయాన్ని వెంటనే నల్లా నీటిలో ఉంచి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కడగాలి

Image Source: pexels

కుక్క లాలాజలాన్ని శుభ్రం చేయడానికి స్నానం లేదా బట్టలు ఉతికే సబ్బును ఉపయోగించాలి.

Image Source: pexels

రక్తం కారుతుంటే, శుభ్రమైన రుమాలు లేదా పట్టీతో నెమ్మదిగా నొక్కి ఆపండి.

Image Source: pexels

శుభ్రపరిచిన తరువాత గాయంపై బీటాడిన్ లాంటి మెడిసిన్ పూయండి.

Image Source: pexels

గాయాన్ని బిగించి కట్టవద్దు , కుట్లు కూడా వేయించవద్దు. అలా ఉంచడమే సురక్షితం.

Image Source: pexels

శుభ్రం చేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి 24 గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోండి

Image Source: pexels