వేసవిలో ఓపెన్ ప్లేస్ లో ఆకాశం చూస్తూ నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

బహిరంగ ప్రదేశంలో నిద్రపోవడం చాలామందికి ఆసక్తి

Published by: RAMA
Image Source: freepik

ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు భావిస్తారు.. ప్రశాంతంగా నిద్రపోతారు

Published by: RAMA
Image Source: freepik

స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరిగి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

Published by: RAMA
Image Source: freepik

తాజా గాలి లభిస్తుంది.. మానసిక ప్రశాంతత పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఆరుబయట నిద్రపోవడం వల్ల శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' నిద్రలేమిని తగ్గిస్తుంది.

Published by: RAMA
Image Source: freepik

ఆరుబయట గాలి, ఆకుల సవ్వడి వంటి ప్రకృతి శబ్దాలు రిలాక్సేషన్‌ను ఇస్తాయి

Published by: RAMA
Image Source: freepik

ఇంట్లో వేడి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది.. బయటగాలి శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఆరుబయట నిద్రించేటప్పుడు దోమల బెడద లేకుండా జాగ్రత్తపడండి

Published by: RAMA
Image Source: freepik

మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు, హెచ్చు తగ్గులు చూసుకుని ఆరుబయట నిద్రించాలా వద్దా నిర్ణయించుకోండి

Published by: RAMA
Image Source: freepik