మనిషి ఏయే జంతువుల పాలు తాగుతున్నాడు

Published by: Shankar Dukanam
Image Source: freepik

మనిషి శరీరానికి ప్రతిరోజూ ఎన్నో పోషకాలు అవసరం ఉంటుంది.

Image Source: freepik

పాలు, ఇతర జంతు ఉత్పత్తుల ద్వారా పోషకాలు మనకు లభిస్తున్నాయి.

Image Source: freepik

మనుషులు దాదాపు 9 లేదా 10 జంతువుల పాలు తాగుతున్నారు

Image Source: freepik

ఇందులో ఆవు, గేదె (బర్రె) తొలి స్థానంలో ఉన్నాయి

Image Source: freepik

జింక పాలు తాగుతారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తుంది.

Image Source: freepik

భారత్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు టిబెట్ వరకు యాక్ పాలను కూడా తాగుతున్నారు.

Image Source: freepik

ప్రపంచంలోని అనేక దేశాలలో మేక, గుర్రం పాలు తాగుతారు

Image Source: freepik

ఎడారి ప్రజలు ఒంటె పాలను తాగుతారు. ఇది క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంటుంది

Image Source: freepik