చిన్నారులకు పళ్ళు వచ్చేటప్పుడు లూజ్ మోషన్స్, వాంతులు అవుతాయెందుకు?

Published by: RAMA
Image Source: freepik

చాలామంది చిన్నారుల్లో ఈ సమస్య కనిపిస్తుంది కానీ...

Published by: RAMA
Image Source: freepik

పళ్ళు రావడం..విరేచనాలకు లేదా వాంతులకు కారణం కాదంటారు వైద్య నిపుణులు

Published by: RAMA
Image Source: freepik

పళ్ళు వచ్చే సమయంలో చిగుళ్లలో దురదగా ఉండటం వల్ల పిల్లలు చేతికి అందిన వస్తువులను నోట్లో పెట్టుకుంటారు.

Published by: RAMA
Image Source: freepik

దీనివల్ల బాక్టీరియా లేదా వైరస్ శరీరంలోకి ప్రవేశించి విరేచనాలు, వాంతులు కలిగేలా చేస్తాయి.

Published by: RAMA
Image Source: freepik

దుమ్ము, ధూళి చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల జీర్ణక్రియలో మార్పులు జరిగి మలం కాస్త మెత్తగా రావచ్చు

Published by: RAMA
Image Source: freepik

అనేక సార్లు పాలు సీసా శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా వాంతులు అవుతాయి

Published by: RAMA
Image Source: freepik

సీసాల్లోని బాక్టీరియా పిల్లల కడుపులోకి చేరి విరేచనాలు, వాంతులు అవుతాయి

Published by: RAMA
Image Source: freepik

పిల్లలకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS), కొబ్బరి నీళ్లు లేదా తల్లి పాలను క్రమం తప్పకుండా అందించాలి

Published by: RAMA
Image Source: freepik

తేలికపాటి ఆహారం అరటిపండు, ఉడికించిన సగ్గుబియ్యం నీరు లేదా మజ్జిగ అన్నం వంటివి ఇవ్వవచ్చు

Published by: RAMA
Image Source: freepik