ఐస్ క్రీమ్ తిన్న తరువాత నీరు తాగాలా వద్దా?

Published by: RAMA
Image Source: freepik

వేసవి కాలంలో ఐస్ క్రీం తినడం అందరికీ ఇష్టం

Published by: RAMA
Image Source: freepik

ఐస్ క్రీం తిన్న తరువాత దాహం వేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఇది శాస్త్రీయమైనది... కారణం కూడా ఉంది

Published by: RAMA
Image Source: freepik

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీరు తాగకూడదు

Published by: RAMA
Image Source: freepik

వెంటనే నీరు తాగడం వల్ల గొంతు నొప్పిగా ఉండవచ్చు

Published by: RAMA
Image Source: freepik

గొంతు నొప్పి లేదా టాన్సిల్స్ వంటి సమస్యలు రావచ్చు.

Published by: RAMA
Image Source: freepik

పంటికి సంబంధించిన సమస్యలు రావొచ్చు

Published by: RAMA
Image Source: freepik

ఐస్ క్రీం తిన్న 15 నిమిషాలు తర్వాతే నీరు త్రాగండి

Published by: RAMA
Image Source: freepik

అప్పుడు కూడా గోరు వెచ్చని నీరు తాగడం మంచిది

Published by: RAMA
Image Source: freepik