అన్వేషించండి

Jagadhatri Serial Today April 20th: రాగిణి అత్తను కౌషికి ఇంట్లోకి తీసుకురావడానికి జగధాత్రి వేసిన పథకం ఏంటి...? నిషిక పనిమనిషి మీద చేయిచేసుకోవడానికి కారణం ఏంటి..?

Jagadhatri Serial Today Episode April 20th: రాగిణి అత్తను కౌషికి ఇంట్లోకి తీసుకురావడానికి జగధాత్రి వేసిన పథకం ఏంటి...? నిషిక పనిమనిషి మీద చేయిచేసుకోవడానికి కారణం ఏంటి..?

Jagadhatri Serial Today Episode: రాగిణి అత్తయ్యను ఇంట్లోకి ఎలా తీసుకురావాలా అని జగధాత్రి, కేదార్‌ ఆలోచిస్తుంటారు. మీ అత్తయ్యకు మీనన్‌ను  నుంచి ఆపద ఉందని చెప్పి..తాను బతికే ఉన్నట్లు ఆ మీనన్‌కు  తెలియకూడదని నిజం చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి పెడదామని కేదార్ అంటాడు. నిషికకు కూడా మీ  అత్తయ్య అంటే ఇష్టమే కదా అని అంటాడు. నిషికకు మా అత్తయ్య అంటే  ఇష్టమే అయినప్పటికీ...తన ప్రాణాల మీదకు వస్తుందంటే మాత్రం ఎదురించి నిలిచేంత ప్రేమ లేదని ధాత్రి అంటుంది. తనకు ఏదైనా జరుగుతుందని తెలిస్తే...ఖచ్చితంగా  అవతలి వాళ్ల ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటుందని చెబుతుంది. ఇక వైజయంతి, యువరాజు ఎవరో ఒకరు మళ్లీ మీనన్‌కు దగ్గరయ్యారంటే....అత్తయ్య ప్రాణాలతో ఉందన్న విషయం ఆ మీనన్‌కు తెలియడం  ఎంతోసేపు పట్టదని అంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాగిణి అత్తయ్య బతికే ఉందన్న నిజం తెలియకుండానే ఆమెను ఈ ఇంట్లోకి తీసుకురావాలని అంటుంది.మారువేషంలో ఆమెను ఈ ఇంట్లో పెడితే....మన కళ్లముందే ఉంటుందని ధాత్రి చెబుతుంది. అప్పుడు ఆ మీనన్‌కు ఆమె గురించి ఆలోచించడని అంటుంది.
                కేదార్‌,జగధాత్రి గదిలో మాట్లాడుతుండగా....అప్పుడే పనిమనిషి రాధ టీ తీసుకుని అక్కడికి వస్తుంది. మేం కిందకు వచ్చి తాగేవాళ్లం కదా అక్క అని జగధాత్రి అంటుంది. పర్వాలేదమ్మా అని వెళ్లబోతుండగా....ఆమె చెంపై ఉన్న చేతి గుర్తులు చూసి ఆపుతుంది. ఏం జరిగిందని అడగ్గా...నిషిక అమ్మగారు కొట్టిన విషయం చెబుతుంది. అప్పుడే  జగధాత్రికి ఓ మెరుపులాంటి ఆలోచన వస్తుంది. రాధక్క నువ్వు నాకు పని చేసిపెట్టాలని చెబుతుంది. ఏంటమ్మా అని అడగ్గా...నువ్వు వెంటనే ఈ ఇంట్లో పని మానేయాలని అంటుంది. ఆ మాటలు విన్న పనిమనిషి రాధకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా కుటుంబం మొత్తం నాపై ఆధారపడి బతుకుతుందని..అందుకే ఎంత ఓపిక లేకపోయినా ఈ పదేళ్లల్లో ఒక్కరోజు కూడా పనిమానేయ్యలేదని చెబుతుంది. ఒంట్లో బాగుండకపోయినా పనికి వస్తున్నానని అంటుంది. ఈ ఇంట్లో నిషిక, వైజయంతి అమ్మగారు ఎంత అవమానించినా...కౌషికి మేడం కోసమే వస్తున్నానని ధాత్రితో అంటుంది. ఒకవేళ నేను పని మానేస్తే....కౌషికి అమ్మగారిని ఎవరూ మంచిగా చూసుకోలేరని చెబుతుంది. మాకు కావాల్సిన ఒక ఆవిడను ఈ ఇంట్లో ఉంచాలని అనుకుంటున్నామని...కానీ ఆమె ఎవరో ఎవరికీ తెలియకూడదని చెబుతుంది. వెంటనే ఆమెకు 6నెలల జీతం ఇస్తుంది.ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్లి హాయిగా ఇంట్లో రెస్ట్‌ తీసుకోమని చెబుతుంది. 
                 ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోనుంచి వెళ్లిపోతానంటే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి...నిషికకు కోపం వచ్చేలా ఏదో ఒకటి చేస్తే,తనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపివేస్తుందని ధాత్రి చెబుతుంది.ఆమె చెప్పినట్లే  నిషిక చీరపై జ్యూస్ పోయగానే...కోపంతో రగిలిపోయిన నిషిక రాధను కొడుతుంది. దీంతో రాధ ఇంట్లో అందరిముందు గొడవ చేస్తుంది. నేను తెలియక కొంచెం జ్యూస్ ఆమె చీరపై వేశానని...దానికి తప్పు అయ్యిందని క్షమాపణలు కూడా అడిగానని అయినా నిషిక  అమ్మగారు నన్ను కొట్టిందని కౌషికికి చెబుతుంది. మర్యాదగా వచ్చి నీ చీర కొంగుతో నా కాళ్లు తూడిస్తేనే నిన్ను క్షమిస్తానని నిషిక అంటుంది.దీంతో రాధకు కోపం వచ్చి మీరు ముందు నాకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే నా తడాఖా ఏంటో చూపిస్తానని హెచ్చరిస్తుంది. దీంతో వైజయంత్రి కూడా ఆమెను తిట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొడతారు. దీతో రాధ వెళ్లి వాళ్ల యూనియన్‌ సభ్యులందరినీ తీసుకుని వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుంది. ఇది చూసిన యువరాజు...నిషికపై కోప్పడతాడు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ చే‌స్తూనే ఉంటావని మండిపడతాడు.
   

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget