అన్వేషించండి

Guppedantha Manasu october 23rd : వాటర్ అనుకుని ఫుల్లుగా తాగేసిన రిషిధార, మహేంద్రకి ఎదురపడిన కొత్తక్యారెక్టర్

Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన తర్వాత మహేంద్రతో కలసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu Today Episode : శైలేంద్ర ఫోన్ చేసిన విష‌యం తెలిసి మ‌హేంద్ర మండిపడతాడు. శైలేంద్ర చేసిన కుట్ర‌ల‌కు ఆధారాలు సంపాదించాల‌ని వ‌సుధార‌తో అంటాడు. తాను అదే ప‌నిమీద ఉన్నాన‌ని, ఆధారాల్ని సేక‌రించి రిషి ముందు పెడితే అత‌డే ఏ శిక్ష వేయాల‌న్న‌ది నిర్ణ‌యిస్తాడ‌ని వ‌సుధార అంటుంది. అప్పుడే అక్క‌డికి రిషి ఎంట్రీ ఇస్తాడు. ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని అంటున్నారో చెప్ప‌మ‌ని అడుగుతాడు. టాపిక్ డైవ‌ర్ట్ చేస్తాడు మ‌హేంద్ర‌. వ‌సుధార‌ను కొంద‌రు ఆక‌తాయిలు ఏడిపించార‌ని, ఆమెను వ‌దిలిపెట్టి ఎక్క‌డికి వెళ్లొద్ద‌ని చెబుతాడు. ఆ తర్వాత వ‌సుధార చేతిని, రిషి చేతిలో పెట్టి ఈ చేయిని నువ్వు జీవితంలో వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌ని చెబుతాడు. నేను జ‌గ‌తి ప్రాణంగా ప్రేమించుకున్నాం...ఒక‌రి చేయి మ‌రొక‌రం వ‌ద‌ల‌మ‌ని ప్ర‌మాణం చేసుకున్నాం...కానీ క‌లిసి ఉండ‌లేక‌పోయామ‌ని అంటాడు. మీరు విడిపోవ‌డానికి కార‌ణం నేనే అని రిషి ఎమోష‌న‌ల్ అవుతాడు. రిషిని ఓదార్చిన మహేంద్ర ఓ ప్లేస్ కి వెళదాం రండ్ అని తీసుకెళ్తాడు. 

Also Read: అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం, ఫుల్ జోష్ లో రిషిధార !

రిషిధార ఆనందం

రిషి, వ‌సుధార‌ల‌ను థింసా డ్యాన్స్ చూడ‌టానికి తీసుకెళ్లిన మహేంద్ర..బాధను పక్కన పెట్టి డాన్స్ చేద్దామని చెబుతాడు. రిషిధార ముందుకు రాకపోవడంతో మహేంద్ర వాళ్లిద్దర్నీ తీసుకెళ్లి స్టెప్పులేస్తాడు. డ్యాన్స్‌కు బ్రేక్ ఇచ్చి వాట‌ర్ బాటిల్‌లో మందు క‌లుపుకుని తాగాల‌ని అనుకుంటాడు మ‌హేంద్ర‌. కానీ అనుకోకుండా ఆ బాటిల్ లో ఉన్న‌వి వాట‌ర్ అనుకుని రిషి, వ‌సుధార తాగేస్తారు. తాగిన మ‌త్తులో ఇద్ద‌రు తిక్క‌తిక్క‌గా మాట్లాడుతుంటారు. మాకు ఇంకా కొంచెం కోవాల‌ని గొడ‌వ చేస్తారు. వారిద్ద‌రిని అక్క‌డి నుంచి తీసుకెళ్లాల‌ని మ‌హేంద్ర చాలా ప్ర‌య‌త్నిస్తాడు.  కానీ రిషి, వ‌సుధార మాత్రం అత‌డి విన‌కుండా డ్యాన్స్ చేస్తారు.వాళ్ల ఎంజాయ్‌మెంట్‌ను చూసి మ‌హేంద్ర సంతోష‌ప‌డ‌తాడు.

వాటర్ అనుకుని మందు తాగేసిన రిషిధార

నిద్రలేచేసరికి ఒకే బెడ్‌పై తాము ఉండ‌టం చూసి రిషి, వ‌సుధార షాక‌వుతారు. రాత్రి ఏం జ‌రిగిందో అని ఆలోచిస్తుంటారు. రాత్రి డ్యాన్స్ చేసిన విష‌యం గుర్తుచేసుకుంటారు. తాను డ్యాన్స్ చేయ‌లేద‌ని వ‌సుధార‌తో వాదిస్తాడు రిషి. తాను కూడా డ్యాన్స్ చేయ‌లేద‌ని వ‌సుధార‌ అంటుంది. తాను డీసెంట్ ప‌ర్స‌న్‌ను అని వ‌సుధార‌తో చెబుతాడు రిషి. ఇద్ద‌రిలో ఎవ‌రూ డ్యాన్స్‌ చేయలేదు, గొడ‌వ చేయ‌లేద‌ని కాంప్ర‌మైజ్ అవుతారు. బయటకు వచ్చి చూసేసరికి రిసార్ట్ లో మహేంద్ర కనిపించడు. మ‌హేంద్ర కోసం రూమ్‌కు వెళుతుంది వ‌సుధార‌. రూమ్‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ విష‌యం రిషికి చెబుతుంది. ఇద్ద‌రు క‌లిసి అత‌డిని వెత‌క‌డానికి బ‌య‌ట‌కు వెళ‌తారు.

Also Read: ప్రేమ జ్ఞాపకాల్లో మహేంద్ర, రిషికి ధైర్యం చెప్పిన వసు - శైలేంద్ర మరో కుట్ర

కొత్త క్యారక్టర్ ఎంట్రీ

జ‌గ‌తిని గుర్తుచేసుకుంటూ తాగుతూ రోడ్‌పై వెళుతుంటాడు మ‌హేంద్ర‌. ఓ ప్లేస్‌కు రాగానే జ‌గ‌తి పిలిచిన‌ట్లుగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ లోప‌లికి దారి ఉండ‌టంతో లోప‌లికి వెళ‌తాడు మ‌హేంద్ర‌. ఓ మ‌హిళ కెమెరా పట్టుకుని ప్ర‌కృతి అందాల‌ను షూట్ చేస్తూ క‌నిపిస్తుంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది స‌స్పెన్స్‌గా ఉంచుతూ నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget