అన్వేషించండి

Guppedantha Manasu october 21st : అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం, ఫుల్ జోష్ లో రిషిధార !

Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన తర్వాత మహేంద్రతో కలసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu Today Episode :  వసుధార..రిషిని ఇంకా సార్ అని పిలవడంతో మహేంద్ర క్లాస్ వేస్తాడు. ఇంకా సర్ అని పిలుస్తావేంటి.. రిషి అని పిలువు లేదంటే ఏవండీ అని పిలువు అని చెబుతాడు. కాస్త టైమ్ కావాలి అంటుంది వసుధార. జగతిని మాత్రం నోరారా అత్తయ్యా అని పిలిచావు కానీ నన్ను మాత్రం ఇంకా సార్ అంటున్నావేంటి..మావయ్యా అని పిలువు అని ఏమోషనల్ అవుతాడు. మావయ్య అని వసుధార పిలవడంతో మురిసిపోతాడు మహేంద్ర.  మీరిద్దరూ వెళ్లి ఎంజాయ్ చేసి రండి అని మహేంద్ర అంటే..మీరు కూడా రండి మావయ్యా అంటుంది. కానీ ఈ రోజు మీరిద్దరూ వెళ్లండి రేపు నేను వస్తానని చెప్పి పంపించేస్తాడు. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పిమరీ వెళతారు.. సరేనన్న మహేంద్ర మీరు బాగా ఎంజాయ్ చేసి రండి అని చెబుతాడు. వాళ్లు అటు వెళ్లగానే జగతి ఫొటో చూస్తూ మళ్లీ బాధలో కూరుకుపోతాడు...

Also Read: ప్రేమ జ్ఞాపకాల్లో మహేంద్ర, రిషికి ధైర్యం చెప్పిన వసు - శైలేంద్ర మరో కుట్ర
రిషి-వసుధార ఇద్దరూ బైక్ పై చక్కర్లు కొడతారు, వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తారు. వసుధార జారి పడిపోతుంటే రిషి పట్టుకుని జాగ్రత్తలు చెబుతాడు.  మీరుండగా నాకేం కాదని చెబుతుంది వసుధార. ఇద్దరూ కాసేపు ఎవరు గొప్పో చెప్పుకుంటారు. మళ్లీ ఐ లవ్ యూ చెబుతుంది వసుధార...

మరోవైపు వీళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని టెన్షన్ పడిపోతుంటాడు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు రిషికి కాల్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ కాల్ చేస్తాడు. కాల్ చేస్తాడు...వసుధార లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నారు, ఏమైనా సహాయం కావాలా అని శైలేంద్ర అడిగితే మాకు మీనుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదు..మీ పని మీరు చూసుకుంటే మీకు మంచిది, మాకూ మంచిదని క్లారిటీ ఇస్తుంది వసుధార. రిషి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడని అడుగుతాడు...
వసు: మేం ప్రశాంతంగా ఉన్నాం మీకు నానుంచి సమాధానం రాదు.. నాకు తెలిసి లైఫ్ లో మీ అవసరం మాకు రాదు రాకుండా చూసుకునే బాధ్యత మాది..మా దురదృష్టం కొద్దీ ఏమైనా వస్తే అప్పుడు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
శైలేంద్ర: రిషి పక్కనుండేసరికి ధైర్యం బలపడంది..కావాలని కాల్ కట్ చేసింది, తను చెప్పకపోతే తెలుసుకోలేనా.. వాళ్లు ఎక్కడున్నారో కనిపెట్టి అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను
వాళ్లు ఎక్కడున్నారో డాడ్ కి తెలిసి ఉంటుంది..నువ్వు డాడ్ ని అడిగి చెప్పు మమ్మీ అని దేవయానికి ఆర్డర్ వేస్తాడు... 
ఇంతలో ఫణీంద్ర భోజనానికి వస్తాడు... దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది

దేవయాని: జగతి వెళ్లిపోతూ ఈ ఇంటి సంతోషాన్ని కూడా తీసుకెళ్లిపోయింది..నాకు రిషిపై బెంగపట్టుకుంది. మీరు కాల్ చేసి వాళ్లు ఎక్కడున్నారో కనుక్కోండి
ఫణీంద్ర; వాళ్లు ప్రశాంతత కోసం వెళితే నువ్వెందుకు డిస్ట్రబ్ చేయమంటున్నావ్
దేవయాని: వాళ్లకి ఏదైనా అపాయం జరిగితే
ఫణీంద్ర: ఏంటీ అపశకునం మాటలు బుద్ధిలేదా అని ఫైర్ అవుతాడు.. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా.. అసలు వాళ్లపై ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నావ్. అసలు మహేంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిందే నీవల్లే..నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్లని వెళ్లగొట్టావ్.. వాళ్ల ఇంటికి వెళ్లి రమ్మని పిలిచినా కూడా రానన్నారు. ఇంత చేసి మళ్లీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్...నువ్వు ఏం చేస్తుంటావో నీకీ జన్మకి అర్థం కాదు..మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు మాటలు తూలడం, బయటకు వెళ్లిన తర్వాత ప్రేమ ఒలకబోయడం అవసరమా.. నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడే తెలుసుకంటాను, చీటికి మాటికి నన్ను విసిగించవద్దని వార్నింగ్ ఇస్తాడు..
మీరెంత ట్రై చేసినా మావయ్య రిషి వాళ్ల గురించి మీకేం చెప్పరు అనుకుంటుంది ధరణి..

Also Read: రిషిధార హనీమూన్, మహేంద్ర లైఫ్ లోకి కొత్త క్యారెక్టర్ - దేవయానికి ఫణీంద్ర క్లాస్!

శైలేంద్ర సార్ రిషి సార్ కి ఎందుకు కాల్ చేశారు..మేం ఉన్న ప్లేస్ ని కనుక్కుని ఏదైనా అటాక్ చేద్దాం అనుకుంటున్నారా ..అవును తన ధోరణి అదే అని అనుకుంటుంది వసుధార. ఇప్పుడేం చేయాలనే ఆలోచనలో పడుతుంది..ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చి వసుని ఏడిపిస్తుంటారు ఇంతలో అక్కడకు మహేంద్ర వచ్చి బెదిరించడంతో వాళ్లు పారిపోతారు... ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావని మహేంద్ర అడుగుతాడు. శైలేంద్ర కాల్ చేసిన విషయం చెబుతుంది వసుధార... వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ అన్నయ్య వల్ల ఏమీ చేయలేకపోతున్నా అని బాధపడతాడు మహేంద్ర. అన్ని ఆధారాలు సేకరించి వాళ్లకి ఏ శిక్ష వేయాలో రిషి సార్ కే వదిలేయాలి అంటుంది వసుధార. ఇంతలో డాడ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు రిషి..ఎవర్ని వదిలిపెట్టకూడదు అంటున్నారని అడుగుతాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు.

ఎపిసోడ్ ముగిసింది

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget