అన్వేషించండి

Guppedantha Manasu November 28th Episode: ఇచ్చిపడేసిన రిషి - దేవయానిలో మొదలైన భయం

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 28nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 28 ఎపిసోడ్)

వసుధారని ఇరికేందుకు ప్రయత్నించిన  శైలేంద్ర..కాలేజ్ స్టూడెంట్ పై హత్యాయత్నం చేయిస్తాడు. ఆ మర్నాడు ఆమె తల్లిదండ్రులు వచ్చి  రిషిని నిలదీస్తారు. కానీ అప్పటికే ఆమెను కాపాడిన రిషి..స్టూడెంట్ ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపిస్తాడు. ఇదంతా ఫోన్లో వీడియో చూస్తున్న దేవయానికి పెద్ద షాకే ఇది. 
మహేంద్ర: సారీ ఎస్సై గారు ఈ అమ్మాయిని రాక్షసుల బారినుంచి తీసుకొచ్చేసరికి లేట్ అయింది..అమ్మా చిత్రా..ఏం జరిగిందో నీ నోటితో నువ్వు చెప్పు అంటాడు మహేంద్ర
SI: నువ్వు సూసైడ్ చేసుకునేందుకు కారణం వసుధారా మేడమేనా
చిత్ర: నేను సూసైడ్ నోట్ రాయడం ఏంటి..అప్పుడు SI చూపించిన సూసైడ్ నోట్ చూసి..అసలు ఈ లెటర్ రాసింది నేను కాదు సర్.. ఈ సంతకం నాదేకానీ ఈ లెటర్ నేను రాయలేదు..అసలు నేను సూసైడ్ అటెంప్టే చేసుకోలేదు. 
చిత్ర తల్లి: నువ్వు-వాసవ్ ప్రేమించుకుంటే ఈ మేడం వచ్చే కదా మిమ్మల్ని బెదిరించింది..వాసవ్ లేకపోతే నీకు ప్రాణం ఎందుకనే కదా ప్రాణాలపైకి తెచ్చుకున్నావ్
చిత్ర: అసలు నేను వాసవ్ ని ప్రేమించనే లేదు..ఆ విషయం మీకు తెలుసుకదా..
SI: లెటర్ అంటే నువ్వు రాయలేదు అనుకుందాం..సీసీ ఫుటేజ్ లో వసుధారా మేడం మీకు వార్నింగ్ ఇచ్చినట్టు అందులో కనిపిస్తోంది కదా
చిత్ర: తను నాకు వార్నింగ్ ఇవ్వడానికి రాలేదంటూ జరిగినదంతా మొత్తం చెప్పేస్తుంది.. వాసవ్ చేసిన గొడవ..వసుధార సపోర్ట్ చేసిన విషయం..వీళ్లు నన్ను బలవంతం పెట్టి ఖాళీ పేపర్ పై సంతకం పెట్టించుకున్నారు..ఆ తర్వాత నాకు తెలియకుండానే వసుధార మేడంకి నా మొబైల్ నుంచి మెసేజ్ చేశారు..నేను ప్రాబ్లెమ్ లో ఉన్నాననుకుని మేడం నాకోసం హడావుడిగా వచ్చి నేను మేడంతో మాట్లాడుతుంటే వాసవ్ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే మేడం అందరికీ సర్దిచెప్పి వెళ్లిపోయారు ఆ తర్వాత...ఉన్నట్టుండి నానోట్లోంచి నురగలు వచ్చాయ్..కళ్లు తిరిగాయి అంతే సర్ ..మేడం నన్ను బెదిరించలేదు...నేను సూసైడ్ అటెప్ట్ చేసుకోలేదు

Also Read: వసుధారపై కిడ్నాప్ కేసు - చిత్రను సేవ్ చేసిన రిషి

చిత్ర తల్లి: ఎందుకు అబద్ధం చెబుతున్నావ్
చిత్ర: నేనెందుకు భయపడతాను..అబద్ధం చెబుతోంది నేనుకాదు సర్..వాళ్లు...
SI: వాళ్లు నీ తల్లిదండ్రులు వాళ్లకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి
చిత్ర: వాళ్లు నా తల్లిదండ్రులే కాదు..వాళ్లు నా బాబాయ్ -పిన్ని...మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు..అప్పటి నుంచి వీళ్ల దగ్గరే ఉన్నాను..వీళ్లు చిన్నప్పటి నుంచీ నాకు ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను, కానీ ఈసారి ఏకంగా నా ప్రాణాలు తీయాలని చూశారు
చిత్ర పిన్ని: ఏంటి చిత్రా ఇలా మారిపోయావేంటి..ఇన్ని అబద్ధాలు ఎందుకు చెబుతున్నావ్..వీళ్లే నా కూతుర్ని కిడ్నాప్ చేసి బెదిరించారు..అందుకే తను అబద్ధం చెబుతోంది..
రిషి: అవును..చిత్ర మా దగ్గర ఉంది కాబట్టి మేమే కిడ్నాప్ చేశామని అనుకున్నారు..బెదిరిస్తే తను అబద్ధం చెబుతోంది అంటున్నారు.. తనేమో నేను చెబుతున్నది నిజం అంటోంది..ఎవరికి వాళ్లు మేం చెప్పేది నిజం అనుకుంటే నిజం ఎలా తేలాలి?....
SI: చిత్ర చెబుతోంది అబద్ధం అనిపిస్తోంది..మా దగ్గర పక్కాగా సాక్ష్యం ఉంది
రిషి: మరి నేను సాక్ష్యం చూపిస్తే నమ్ముతారా అంటూ...రాత్రి చిత్రను కాపాడిన తర్వాత వాసవ్ ను పట్టుకుని కార్లో కపట్టిపడేస్తాడు రిషి... వాడిని తీసుకొస్తాడు...రాత్రి హాస్పిటల్లో చిత్రను ఎందుకు చంపాలి అనుకున్నావ్...
కాలేజీలో జరుగుతున్నది శైలేంద్రకి చెప్పాలని కాల్ చేస్తుంది దేవాయని..కానీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది...
వాసవ్: చిత్రను చంపాలి అనుకున్నాను సర్.. అప్పుడు కూడా చిత్ పిన్ని అడ్డుపడి మాట్లాడుతుంది...
అవునా..అయితే సాక్ష్యం చూపిస్తానంటూ చిత్రపై చేసిన మర్డర్ అటెంప్ట్ వీడియో చూపిస్తాడు...
తనను ప్రాణంగా ప్రేమించానన్నావ్..తను లేకపోతే చనిపోతానన్నావ్...మరి తన ప్రాణం ఎందుకు తీయాలి అనుకున్నావ్ అని SI అంటే...  వీడి వెనుక ఎవరో ఉన్నారని చెబుతాడు...అప్పుడు వాసవ్..తమని వేరేవాళ్లు కలిశారని వసుధారని ఇరికిస్తే డబ్బులిస్తాను అన్నారని చెబుతాడు. తమకు అంతకు మించి డీటేల్స్ తెలియవంటాడు వాసవ్..రిషి బెదిరించడంతో...MSR పేరు చెబుతాడు...కంప్లైంట్ ఇమ్మని SI అంటే అవసరం లేదు..మాకు మాకు కాలేజీ గొడవలు ఉన్నాయని చెప్పి..మీరు చేయాల్సిన పని నేను చేశాను..ఇకపై  వేరే కేసులో ఇలా జరగకుండా చూసుకోండి అని క్లాస్ వేస్తాడు. వసుధారకి సారీ చెప్పేసి వెళ్లిపోతారు పోలీసులు....
శైలేంద్ర పేరు బయటకు రానందుకు దేవయాని హమ్మయ్య అనుకుంటుంది.. ఏడుస్తున్న చిత్రకు రిషిధార సపోర్ట్ ఇస్తారు....

శైలేంద్ర పేరు బయటకు రానందుకు దేవయాని హమ్మయ్య అనుకుంటుంది
అటు శైలేంద్ర-ధరణి ఇద్దరూ టూర్ లో ఉంటారు... శైలేంద్ర నటన కొనసాగుతోంది..అది నిజమని ధరణి నమ్ముతోండి...ఇటు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో దేవయాని టెన్షన్ పడుతుంటుంది....

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Embed widget