చాణక్య నీతి: వీళ్లకి అస్సలు హెల్ప్ చేయకండి



సహాయం చేయాలి అనుకోవడం మంచిదే కానీ అది ఎవరికి అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం



అవసరం లేనివారికి చేసే సాయాన్నే అపాత్రదానం అంటారు



సాయపడే గుణం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలన్నది చాణక్యుడి ఉద్దేశం..



అయితే చాణక్యుడు ముగ్గురికి మాత్రం సాయం చేయొద్దంటాడు



1. చెడుస్వభావం ఉన్నవారికి
2. ఎప్పుడూ ఏడ్చేవారికి
3. తెలివితక్కువ వారికి



చెడు స్వభావం ఉన్నవారికి సాయం చేస్తే..అలాంటి వారు వారికి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వినియోగించుకుని ఆ తర్వాత నిండాముంచేస్తారు



నిత్యం బాధపడేవాళ్లకి ఎదుటివారి బాధ పట్టదు. ఇలాంటి వారికి సాయం చేసినా నిరర్థకమే అవుతుంది



తెలివితక్కువ వారు సహాయాన్ని కూడా సమర్థవంతంగా తీసుకోలేరు. వాటిలో కూడా మంచి కన్నా చెడే వెతుక్కుంటారు



అర్హత లేనివారికి సాయం చేస్తే అది బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోతుందని నీతిశాస్త్రంలో బోధించాడు చాణక్యుడు



Images Credit: Pinterest