అన్వేషించండి

Guppedantha Manasu Serial Today March 13th Episode: రిషి సమక్షంలో వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ - రాజీవ్ కి ఝలక్ ఇచ్చిన మను!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 13th ఎపిసోడ్)

మనుని మళ్లీ తప్పుగా అర్థం చేసుకున్న వసుధార..నిజం తెలుసుకున్న తర్వాత వెళ్లి Sorry చెబుతుంది. పర్వాలేదండీ అనేస్తాడు మను.  నేను ఏం చేయాలో ఏం చేయకూడదో క్లారిటీ ఉంది... నా విషయంలో మీకు భయాలు అవసరం లేదని క్లారిటీ ఇస్తాడు. వసుధార తరఫున నేను సారీ చెబుతున్నా అంటాడు మహేంద్ర. 
మను: నాకిప్పుడు మీ Sorry లు వద్దు...నేను ఓ చోటుకి తీసుకెళతాను రండి అని అడుగుతాడు
వసు: ఎక్కడికో చెప్పండి వస్తాను
మను: మీకు నచ్చని పనులు మేం చేయం
వసు: నాకు నచ్చకపోతే మళ్లీ మీపై ఫైర్ అవుతాను..ముందే చెప్పండి
మను: మీకు నచ్చకపోతే నా మొహం మీకు జీవితంలో చూపించను..ఈ కాలేజీకి మీకు దూరంగా వెళ్లిపోతాను
మహేంద్ర: మేం ఏం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను..అది అర్థం చేసుకోమ్మా..నువ్వేం ఆలోచించకు పద వెళదాం...

Also Read: మను విషయంలో వసు మారిపోయిందా , శైలేంద్ర కొత్త ప్లాన్ ఏంటి - గుప్పెడంతమనసు మార్చి 12 ఎపిసోడ్

వసుధార కళ్లకు గంతలు కట్టి ఓ చోటుకి తీసుకెళతారు... అక్కడ ఎదురుగా చూసేసరికి రిషి మాస్కులు స్టూడెంట్స్ పెట్టుకుని ఉంటారు. ప్రతి ఒక్కరిలో రిషిని చూసి వసుధార సంతోషిస్తుంది... 
దేవయాని, శైలేంద్ర చిరాగ్గా చూస్తుంటారు...
అదే మాస్కు పెట్టుకుని రాజీవ్ కూడా స్టూడెంట్స్ లో కలసిపోతాడు
మను: రిషి సర్ లేకుండా ఏ సెలబ్రేషన్స్ చేసుకోను అన్నారు కదా ఇప్పటికిప్పుడు రిషి సర్ ని తీసుకురాలేను కానీ ఈ విధంగా రిషి సర్ ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది అనుకుంటున్నా...ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా...నచ్చకపోతే కాలేజీ వదిలి వెళ్లిపోతాను
ఫణీంద్ర: నీ సంతోషం కోసమే మను ప్లాన్ చేశాడని తెలిసింది..అందుకే మేం సపోర్ట్ గా నిలబడ్డాం...రిషి కనిపించకుండా వెళ్లినప్పటి నుంచీ కన్నీళ్లతోనే గడిపావు...ఇప్పుడు నీ మొహంలో ఆనందం చూడాలనే ఇలా చేశాం...
ఇంతలో ధరణి వచ్చి..రిషి మాస్క్ తీసుకొచ్చి శైలేంద్రకి ఇస్తుంది..చిరాకు పడతాడు శైలేంద్ర...

Also Read: Sri Krodhi Nama Samvatsaram 2024 - 2025 Astrology: మొదటి 2 నెలలు మినహా క్రోధినామ సంవత్సరం ఈ రాశివారికి తిరుగులేదంతే!

అందరూ కూర్చోండి అంటాడు మను...
మను: ఈ రోజు మనకు ప్రత్యేకమైన రోజు అంటూ స్పీచ్ ఇస్తాడు... అందరి తరపున హ్యాపీ బర్త్ డే చెబుతాడు... డీబీఎస్టీ కాలేజీ ఉన్నతికి ఫణీంద్ర, మహేంద్ర,జగతి, రిషి, ఇప్పుడు వసుధార అంటూ వరుస పేర్లు చెప్పి పొగుడుతాడు.
( పొరపాటున కూడా నా పేరు చెప్పడం లేదని శైలేంద్ర హర్ట్ అవుతాడు- మీ పేరు చెప్పలేదని బాధపడుతున్నారా అంటుంది ధరణి)
ఈ కాలేజీలో పనిచేయడం నా అదృష్టం...ఇక్కడ చదువుకోవడం మీ అదృష్టం అంటూ ఓ చిన్న AV వేస్తారు...
అది చూసి దేవయాని, శైలేంద్ర రగిలిపోతుంటారు... నువ్వు కేక్ తినడానికే వచ్చావా దేవయానీ అని ఫైర్ అవుతాడు ఫణీంద్ర...
AV లో స్టూడెంట్స్ అందరూ కాలేజీ గొప్పతనం గురించి...హ్యాపీ బర్త్ డేవసుధారా మేడం అని చెబుతారు...
చివరిగా ఏంజెల్ కూడా...రిషి-వసుధార గురించి గొప్పగా చెబుతుంది...మా కాలేజీ రూపు రేఖలు మార్చేశారు మళ్లీ మా కాలేజీకి రావాలని కోరుకుంటున్నా అంటుంది
ఫణీంద్ర: జగతి తర్వాత ఎండీ స్థానానికి తనే పర్ ఫెక్ట్..
మహేంద్ర: రిషి దూరమైన బాధలో ఉంది త్వరలోనే వాళ్లిద్దరూ కలవాలని దేవుడిని కోరుకుంటున్నా ఈ జన్మకి నాకు అదే చాలు అంటాడు 
అందరూ షాకయ్యేలా చివర్లో శైలేంద్ర వీడియో కూడా వస్తుంది...
తను చాలా గ్రేట్ అని చెబుతాడు శైలేంద్ర...( ఇదెప్పుడు షూట్ చేశార్రా బాబూ అనుకుంటాడు శైలేంద్ర...పక్కనే ఉన్న ధరణి భలే మాట్లాడారు అండీ...ఈ బర్త్ డే కూడా మీ ప్లానేనా అని చురకలు వేస్తుంది)
రిషి సర్ వస్తారన్న వసుధార మేడం ఆలోచన గొప్పది అది నెరవేరాలని కోరుకుంటున్నా అని స్టూడెంట్స్ చెప్పడంతో AV క్లోజ్ అవుతుంది
వీడియోలో మీరు లేరు కదా దేవయాని మేడం మీరు ఏమైనా మాట్లాడుతారా అని అడిగితే ....సంతోష సమయంలో మాటలు రావడం లేదనేస్తుంది దేవయాని...

 
ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు... దేవయాని, శైలేంద్ర కూడా కేక్ తినిపించేలా చేస్తాడు మను.  ఆ తర్వాత మను కేక్ తీసుకుని వసుధారకి తినిపిస్తాడు.. 

ఇదంతా చూసి రాజీవ్ రగిలిపోతాడు... నా మరదలికి నువ్వెవరు కేక్ తినిపించడానికి ఉండు నీ సంగతి చెపుతా అనుకుని వద్దులే ఇది కరెక్ట్ టైమ్ కాదు అనుకుంటాడు. నా చేతులతో నేను కేక్ తినిపిస్తాను అనుకుంటూ స్టూడెంట్స్ తో కలసి స్టేజ్ పైకి వెళతాడు..రాజీవ్ తినిపించేలోగా అది తోసేస్తాడు మను...అయితే వాడు రాజీవ్ తెలియదు...

మొత్తానికి గుప్పెడంత మనసు మార్చి 13 ఎపిసోడ్ మొత్తం వసుధార బర్త్ డే సెలబ్రేషన్సే...

గుప్పెడంత మనసు మార్చి 14 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Tecno Phantom V Flip 2 5G: రూ.35 వేలలోపు టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ - దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్!
రూ.35 వేలలోపు టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ - దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోన్!
Embed widget