అన్వేషించండి

Gruhalakshmi July 7th: దివ్య చేతికి డబ్బులిచ్చి దెబ్బకొడుతున్న లాస్య- విక్రమ్ దృష్టిలో దోషులుగా తులసి, నందు

రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కూతురు, అల్లుడితో తులసి కేఫ్ రీఓపెన్ చేయిస్తుంది. అది చూసి లాస్య తెగ కుళ్ళుకుంటుంది. తన కూతురితోనే రాజ్యలక్ష్మి ఇంటి నుంచి గెంటిస్తానని తులసి ఛాలెంజ్ చేస్తుంది. మీ సంతోషాలు తర్వాత నాకు ఇవ్వాల్సిన 50 వేల భరణం గురించి ఆలోచించమని అంటుంది. నందు కేఫ్ అలా ఓపెన్ చేశారో లేదో అడుక్కునే వాళ్ళు వచ్చారు త్వరగా ముష్టి వేయమని అనసూయ కౌంటర్ వేస్తుంది. అందరూ కేఫ్ నుంచి బయల్దేరతారు. దివ్య మీద పై చేయి సాధించలేకపోతున్నామని రాజ్యలక్ష్మి లాస్యతో చెప్తుంది. తులసి కూతుర్ని కాపాడుకుంటూ వస్తుందని అంటుంది. ఇక నుంచి డోస్ పెంచి దెబ్బ మీద దెబ్బ కొడదామని మూడు లక్షలు రెడీ చేసుకోమని లాస్య చెప్తుంది. కానీ డబ్బులతో వేసే ప్లాన్ ఏది కలిసి రావడం లేదని రాజ్యలక్ష్మి అంటే వాటితోనే విక్రమ్, దివ్య మధ్య మనస్పర్థలు వచ్చేస్తాయని నమ్మకంగా చెప్తుంది. మూడు లక్షలు చాలు దివ్య మూడు ముళ్ళ బంధం తెగిపోవడానికని అంటుంది. దివ్యని ఇరకాటంలో పెట్టేందుకు మరొక ప్లాన్ రెడీ చేస్తారు.

Also Read: గీతిక ముందు తన ప్రేమని బయటపెట్టిన కృష్ణ- ముకుందకి ఇంకొక పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన భవానీ

తులసి కేఫ్ రూపు మార్చాలని డిసైడ్ అవుతుంది. పాత ఐటెమ్స్ బై చెప్పేసి కొత్త ఫుడ్ తీసుకురావాలని ప్లాన్ చేశానని తులసి చెప్తుంది. కస్టమర్స్ మైండ్ ఆరోగ్యం మీద ఫోకస్ పడేలా చేయాలని జంక్ ఫుడ్ ఆపేసి హెల్తీ ఫుడ్ పరిచయం చేయాలని ఐడియా ఇస్తుంది. రోగనిరోధక శక్తి అంటూ ఏవేవో చెప్తే నందు మాత్రం అది వేస్ట్ అవుతుందని అంటాడు. జనాల ఆరోగ్యాన్ని కాపాడాలని తులసి కంకణం కట్టుకుంటుంది. లాస్య డబ్బులు తీసుకొచ్చి రాజ్యలక్ష్మి చేతికి ఇస్తుంటే తనకి కాదని దివ్యకి ఇవ్వమని చెప్తుంది. ఇక నుంచి ఇంటికి సంబంధించిన డబ్బు వ్యవహారాలన్నీ దివ్య చేతుల మీదుగానే జరగాలని స్కెచ్ వేస్తుంది. డబ్బులు తీసుకుని లోపల పెట్టమని విక్రమ్ అంటాడు. తమ ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు తెగ సంతోషపడతారు. చేప వలకి చిక్కిందని నవ్వుకుంటారు.

Also Read: మాళవిక తొలి విజయం- హాల్లోకి చేరిన యష్ పెళ్లి ఫోటో, మౌనంగా చూస్తూ ఉండిపోయిన వేద

తులసి ఫుడ్ కొత్త ఆలోచన బాగుందని కేఫ్ కి వచ్చిన ఒక కస్టమర్ మెచ్చుకుంటుంది. ఇలాంటి ఫుడ్ ఎక్కడా దొరకదని డబ్బా కొడుతుంది. ఇక నందు నువ్వే కరెక్ట్ అని మెచ్చుకుంటాడు. లాస్య నందు ఫోటోలు చూస్తూ ఉంటే దివ్య అది చూసి కోపంగా తిడుతుంది. మా నాన్న ఫోటోస్ నీ దగ్గర ఉండటానికి వీల్లేదు డిలీట్ చేయమని చెప్తుంది. త్వరలోనే మీ నాన్న చేతులెత్తేసి కేఫ్ క్లోజ్ చేస్తాడని దివ్యని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. డబ్బులు అయిపోయాక బిచ్చగాడిలా మారతాడని ఫోటో చూపిస్తుంది. కావాలని తన తండ్రి గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నావని లాస్యని తిడుతుంది. కానీ లాస్య మాత్రం గట్టిగా బదులిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Embed widget