అన్వేషించండి

Soniya Singh and Pavan Sidhu : సిద్ధూని లాగిపెట్టి కొట్టిన సోనియా... తమన్నాకు ఇచ్చిన రెస్పెక్ట్ లైఫ్ పార్టనర్​​కే ఇవ్వడా?

Soniya Singh and Pavan Sidhu : పాపులర్ బుల్లితెర టాక్ షో చిట్ చాట్ సిరీస్ లో భాగంగా సిద్ధూ పవన్, సోనియా సింగ్ లు తమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

Soniya Singh and Pavan Sidhu Interview : యూట్యూబర్, నటి అయిన సోనియా సింగ్, నటుడు సిద్ధూ పవన్ పాపులర్ సెలబ్రిటీ కపుల్. సోనియా సింగ్, సిద్ధూ పవన్ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.  షాట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో కలిసి నటించిన ఈ ఆన్ స్క్రీన్ కపుల్... త్వరలోనే ఆఫ్ స్క్రీన్ కపుల్ గా మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాపులర్ బుల్లితెర టాక్ షో 'చిట్ చాట్ సిరీస్'లో పాల్గొన్నారు వీరిద్దరూ. ఈ క్రమంలో ఇద్దరు తమ గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.  

1. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? 

సోనియా : సిద్ధూనే ముందుగా ప్రపోజ్ చేశాడు.
సిద్ధూ : ప్రపోజ్ లాంటిది ఏమి లేదు. ఇద్దరం మ్యూచువల్ గా ఒకరిని ఒకరము అర్థం చేసుకున్నాము. 
సోనియా : అలాగేం కాదు. నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ముందుగా తనే అర్థం చేసుకున్నాడు, తనే ప్రపోజ్ చేశాడు. 

2. మీరిద్దరూ కలిసి వెళ్లిన ఫస్ట్ మూవీ ఏంటి? 

సోనియా : డియర్ కామ్రేడ్ 
సిద్ధూ : కాదు కాదు ముందు 'జెర్సీ'కి వెళ్ళాము. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'కి వెళ్ళాము. 

3.  ఇప్పటి వరకు మీ పార్టనర్ కు తెలియకుండా దాచిన విషయం ఏమన్నా ఉందా?

సోనియా : ఒకసారి నేను వాచ్ కొన్నాను. కొనుక్కోమని ఫోర్స్ చేశాడు. ఆ తర్వాత సిద్దు ఏడ్చి ఏడ్చి దొంగతనంగా కొనుక్కున్నాడు. 
సిద్దు : చెప్పకుండా క్రెడిట్ కార్డు గోకేసి వాచ్ కొనేశాను. 

4. మీ పార్ట్నర్ కి మీరు ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? 

సిద్ధూ : తనే నాకు ఎక్కువగా సర్ప్రైజ్ లు ఇచ్చింది. నేను సోనియాకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా అది అట్టర్ ప్లాఫ్ అవుతుంది. అందుకే ఇంకెప్పుడూ సర్ప్రైజ్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యా. 
సోనియా : సిద్ధూ నా లైఫ్ లోకి రావడమే పెద్ద సర్ప్రైజ్. కాబట్టి నువ్వు నా లైఫ్ లో ఉంటే చాలు, అదే పెద్ద సర్ప్రైజ్. ఇంకేం సర్ప్రైజ్ వద్దు. 

5. కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? 

సిద్ధూ : అన్ డౌటెడ్లీ సోనియా. 

6. మీ పార్ట్నర్ కాకుండా సెలబ్రిటీ క్రష్ ఎవరు?  

సోనియా : బుద్ధి లేదా, సిగ్గు లేదా ? నన్ను చెప్పమంటావ్...   
సిద్ధూ : ఓకే ఓకే... ఈ తిట్లు చాలాసార్లు తిన్నాము. సెలబ్రిటీ క్రష్ అంటే తమన్నా గారు. సోనియా : తమన్నా గారు... నన్నేమో పదే వెళ్దాం పద అంటావ్.
సిద్ధూ : లైఫ్ పార్ట్నర్ ని, ఎవరో ఒక సెలబ్రిటీని ఒకేలా ట్రీట్ చేస్తామా? లైఫ్ పార్టనర్ అంటే మనం ఏమే, ఒసేయ్ అనే చనువు ఉంటది. 
సోనియా : నాకు క్రష్ అంటూ ఎవరూ లేరు. సిద్దు నా లైఫ్ లోకి వచ్చాక అతనే నా క్రష్. 

7. మీ పార్ట్నర్ లో మీకు నచ్చని థింగ్ ఏంటి? 

సోనియా : ఇది ఎక్కువ ఇష్టం, తక్కువ ఇష్టం అని ఏమి ఉండదు. బేసిగ్గా సిద్ధూ అంటేనే ఇష్టం.
సిద్ధూ : నాకు కోపం చాలా ఎక్కువ. ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటా. అవన్నీ అర్థం చేసుకుంటది. తనలో అదే చాలా ఇష్టం నాకు. 

8. మీరిద్దరూ హీరో హీరోయిన్ గా ఒక మూవీని రీ క్రియేట్ చేయాల్సి వస్తే, ఏ మూవీని చేస్తారు?

సోనియా : సౌందర్య సినిమా ఏదైనా పర్లేదు. పవిత్ర బంధం. 
సిద్ధూ : బిజినెస్ మాన్. 

9. మీరిద్దరూ గొడవ పడినప్పుడు ఎవరు గెలుస్తారు? 

సోనియా : నేనే... ఎప్పుడూ ఏడిపిస్తాడు.
సిద్ధూ : లేదు నేను కూడా అప్పుడప్పుడు ఏడుస్తాను.  మగాళ్లు ఏడ్చినప్పుడు చెప్పుకోరు. కానీ నేనైతే ప్రౌడ్ గా చెప్పుకుంటాను. 

10. పార్ట్నర్ బ్రేకప్ చెప్తే మీ ఫీలింగ్ ఏంటి ? 

సోనియా : బ్రేకప్ అన్న మాట వస్తే నెక్స్ట్ సెకండ్ చంపేస్తా. 
సిద్ధూ : సోనియా నీకు చంపేంత ప్రేమ ఉంటే... నాకు చచ్చేంత ప్రేమ ఉంది 

11. సోనియా సింగ్ సిద్ధూని లిఫ్ట్ లో లాగిపెట్టి కొట్టారంట కదా. నిజమేనా? 

సిద్ధూ : అమ్మబాబోయ్... ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది? 
సోనియా : అప్పుడు నేను రాత్రి రెండు గంటలకు షూటింగ్ ముగించుకుని బయలుదేరాను. లిఫ్ట్ దగ్గర నిలబడి ఉన్నాను. సిద్ధూ ఒక రకంగా చూసాడు. సిద్ధూలోకి ఏదో వచ్చేసిందేమో అని భయపడి, అనుకోకుండా కొట్టేశాను. 
సిద్ధూ : విరూపక్ష మూవీ రిలీజ్ అయిన కొత్తలో... 

12. మీరిద్దరూ ఏ సెలబ్రిటీ కపుల్ లా ఉండాలి అనుకుంటారు? 

సిద్ధూ : జెనీలియా - రితేష్ 
సోనియా : సూర్య- జ్యోతిక

 

Also Read'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget