అన్వేషించండి

chinni serial today April 22nd: చిన్ని సీరియల్: చిన్ని పుట్టినరోజులో లోహితతో రచ్చ చేయించిన కావేరి ఆత్మ! చందు ఆచూకీ మ్యాడీకి తెలిసిందా!

chinni serial today episode April 22nd చిన్నిలోకి కావేరి ఆత్మ దూరి శ్రేయ, లోహితలకు చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode: చిన్ని పుట్టినరోజు కోసం తెచ్చిక కేకులో దేవా, నాగవల్లి విషం కలిపేస్తారు. మ్యాడీ చిన్నికి తినిపించే టైంకి లోహిత మీదకు కావేరి ఆత్మ రావడంతో మ్యాడీ చేతిలో కేకుని తోసేస్తుంది. ఏంటి లోహి అలా చేశావ్ అని మ్యాడీ అడిగితే ఆ కేకు బాలేదు అని లోహిత అంటుంది. బాలేకపోవడం ఏంటి నేనే కదా ఆర్డర్ చేశా అని మ్యాడీ అంటే అయినా సరే ఆ కేక్ బాలేదు ఆ కేక్ చిన్ని తినకూడదు.. చిన్నినే కాదు ఎవరూ తినకూడదు అంటుంది.

చిన్ని కోసం బావ ప్రేమతో కేక్ తెప్పిస్తే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా.. అని శ్రేయ అంటే అయితే నువ్వు తిను మీ బావ చాలా హ్యాపీగా ఫీలవుతాడు  అని శ్రేయ మీదకు కేక్ విసురుతుంది. నా మీదకు వేస్తావా అని శ్రేయ లోహిత మీదకు విసురుతుంది.  ఇద్దరూ కేక్ విసురుకొని కొట్లాడుకుంటారు. ఆపండి అని దేవా అరుస్తాడు. లోహిత మీద దెయ్యం వెళ్లిపోయి లోహిత తన మీద కేక్ చూసి ఇదేంటి ఇలా అయి షాక్ అయిపోతుంది. నాగవల్లి లోహితను లాగిపెట్టి కొడుతుంది. ప్లాన్ అంతా నాశనం చేసేశావ్ అని తిడుతుంది. నేనేం చేశా అని లోహిత అంటే మ్యాడీ చిన్నికి సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేస్తే ఇలా చేశావ్ అని అంటుంది. ఇక ఇంట్లో ఉన్న మామూలు కేకు చిన్నితో కట్ చేయిస్తారు. నాగవల్లికి తినిపించమని మ్యాడీ అంటే వద్దని నాగవల్లి అనేస్తుంది. ఇంతలో దేవా, నాగవల్లి, శ్రేయ, లోహితలు తిన్న కేకు మింగుడు పడదు.. అందరూ గొంతు నుంచి మాట రాక చాలా ఇబ్బంది పడతారు. మ్యాడీ తల్లిదండ్రులు విష్ చేయలేదు అని బాధ పడతాడు.విష్ చేయకపోయినా సరే ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి చిన్నిని తీసుకొని వెళ్లిపోతాడు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి

లోహిత, శ్రేయ, నాగవల్లి, దేవాలు ఏమైంది అంటే ఏమైంది అనుకుంటారు. శ్రేయ పక్కకి వెళ్లి ఇదంతా కావేరి ఎఫెక్టా అనుకుంటుంది. చిన్ని మ్యాడీని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. ఇంట్లో పరిస్థితులు పట్టించుకోకుండా నాకు ఇలా సర్‌ఫ్రైజ్ ఇచ్చి చాలా సంతోషంగా ఉంది.. అని థ్యాంక్స్ చెప్తుంది. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్‌లు ఉండకూడదు అని మ్యాడీ అంటాడు. ఇంతలో మ్యాడీకి బేకరీ నుంచి కాల్ వస్తుంది. పొరపాటున వేరే వాళ్లకి ఇవ్వాల్సిన కేకు మీకు ఇచ్చాం.. వాళ్లు కూడా చిన్ని అని పేరు చెప్పడంతో ఇలా కన్ఫ్యూజ్ అయ్యాం అని చెప్తాడు. మ్యాడీ షాక్ అయి అతని పేరు ఏంటో చెప్తారా అంటే చంద్ర శేఖర్ అని చెప్పగానే మ్యాడీ చందుని గుర్తు చేసుకుంటాడు. చందు నెంబరు పంపమని మ్యాడీ అడిగితే ఉదయం పంపిస్తానని అతను చెప్తాడు. మైడియర్ ఫ్రెండ్ రేపు నిన్ను కచ్చితంగా కలుస్తా అని మ్యాడీ హ్యాపీగా నవ్వుకుంటాడు. 

శ్రేయ లోహితకు కేక్‌లో నాగవల్లి విషం కలిపిన విషయం చెప్తుంది. ఇంతలో గదిలో కావేరి ఎంట్రీ ఎఫెక్ట్‌లు మొదలవుతాయి. డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఎవరు చేశారు అని అనుకుంటే చిన్ని వచ్చి నేనే చేశా.. అని అంటుంది. చిన్నిలో కావేరి ఆత్మ ఉందని ఇద్దరు బిత్తరపోతారు. చిన్నికి విష్ చేశారా.. ఇప్పుడు చెప్పండి అని అంటుంది. ఇద్దరూ విష్ చేస్తే పాట పాడమని చెప్తుంది, తర్వాత బెల్ట్ తీసుకొని ఇద్దరినీ చితక్కొడుతుంది. నా చేయి నొప్పిగా ఉంది.. నువ్వు శ్రేయని బెల్ట్‌తో కొట్టు అని లోహితకు బెల్ట్ ఇస్తుంది. లోహిత శ్రేయని చితక్కొడుతుంది. తర్వాత శ్రేయ లోహితను చితక్కొడుతుంది. తర్వాత చిన్ని మాయం అయిపోతుంది. అందరూ ఉదయం టిఫెన్‌కి కూర్చొంటారు. చిన్ని చాలా వెరైటీలు చేస్తుంది. అందరూ లొట్టలేసుకొని తింటారు. లోహిత, శ్రేయ తినకుండా చూస్తూ వరుణ్ వాళ్లతో మధు చాలా టిఫెన్స్ చేసింద అద్భుతంగా ఉన్నాయి.. తినండి అంటే అది చేసిన గడ్డి తినాలా అంటుంది. ఈ రోజుకి తినేయండి అని నాగవల్లి అంటుంది. లోహిత సరే అని ప్లేట్ ఓపెన్ చేస్తే అందులో గడ్డి ఉంటుంది. లోహిత చాలా బిత్తరపోతుంది. ఏ ప్లేట్ ఓపెన్ చేసి చూసినా అందులో గడ్డి మాత్రమే కనిపిస్తుంది. నాగవల్లి, శ్రేయ లోహిత ఒకరి ముఖం ఒకరు చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
Karthika Deepam 2 Serial Today July 20th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
Nindu Noorella Saavasam Serial Today July 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget