అన్వేషించండి

Anchor Lasya: గుడ్ న్యూస్ చెప్పిన లాస్య, మళ్లీ తల్లికాబోతున్నా అని వెల్లడి

బుల్లి తెర యాంకర్ లాస్య తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తన భర్తతో కలిసి ఆ విషయాన్ని షేర్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది.

బుల్లితెరపై అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యాంకర్లలో లాస్య ఒకరు. మాటకారితనం, అమాయకత్వం చిలిపి అల్లరితో అందరి దృష్టిని త్వరగా ఆకర్షించింది. మరో యాంకర్ రవితో కలిసి.. ఆమె చేసే అల్లరి కోసమే కొంతమంది టీవీ షోస్ చూసేవాళ్ళు. చీమ, ఏనుగు జోకులు అంటూ.. రవి బుర్ర తింటూ అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేసేది. మనస్పర్థలు రావడంతో రవి, లాస్య.. కలిసి టీవీ షోస్ చేయడం మానేశారు. తర్వాత లాస్య జోరు కాస్త తగ్గింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. లాస్య ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది. రెండేళ్ల వివాహ బంధానికి గుర్తుగా ఆమెకు బాబు పుట్టాడు. బుల్లితెరపై కనిపించడం తగ్గించిన తర్వాత యూట్యూబులో లాస్య టాక్స్ అని సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరైంది.

బిగ్ బాస్ క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ తనకి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పాల్గొంది. అప్పుడే తన ప్రేమ, పెళ్ళికి సంబంధించి ఎవరికి తెలియని సీక్రెట్స్ బిగ్ బాస్ హౌస్ ద్వారా బయట పెట్టి చాలా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత లాస్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అడపాదడపా టీవీ షోస్ లో కనిపిస్తూ ఎంటరటైన్ చేస్తూనే ఉంది. ఇటీవల లాస్యాకు ఆరోగ్యం బాగోలేదంటూ హాస్పిటల్ బెడ్ మీద కదల్లేని స్థితిలో ఉన్న ఫోటోలను ఆమె భర్త పోస్ట్ చేశాడు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ప్రార్థనలు చేయాల్సిందిగా మంజునాథ్ అభిమానులను కోరాడు.

మరోసారి తల్లి కాబోతోంది

ఇప్పుడు లాస్య తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. మా జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నట్టు సంతోషంగా చెప్తూ ప్రెగ్నెన్సి కన్ఫామ్ అయినట్టు ఫోటోస్ చూపిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మా కుటుంబం మరో రెండు అడుగులు పెద్దది కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు లాస్యకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సలహాలు ఇస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. లాస్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ లో తను చేసే వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయి. రీల్స్, షార్ట్స్ చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉంటుంది. తనతో పాటు తన భర్తని కూడా సెలబ్రెటీని చేసేసింది. మంజునాథ్ తో కలిసి వీడియోస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

Also Read : ఇండియా నుంచి ఆస్కార్ బరిలో గుజరాతీ సినిమా - ఆర్ఆర్ఆర్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు!

Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Lasya Chillale (@lasyamanjunath)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget