అన్వేషించండి

Ammayi garu Serial Today November 6th: అమ్మాయిగారు సీరియల్: విరూపాక్షి ఇచ్చిన డ్రస్‌లో సూర్య! రాజు, రూపల బంధానికి ముప్పు!

Ammayi garu Serial Today Episode November 6th విరూపాక్షి ఇచ్చిన డ్రస్ వేసుకొని సూర్యప్రతాప్‌ వచ్చి విరూపాక్షితో పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి డ్రస్ సూర్యప్రతాప్‌ గదిలో పెట్టి వేసుకొని వస్తావనే నమ్మకంతో వెళ్తున్నా అని అంటుంది. లక్ష్మీ పూజకి టైం అయిందని పంతులు చెప్తారు. విరూపాక్షి దిగులుగా వస్తుంది. విజయాంబిక దీపక్‌తో ఆ బట్టలు మీ మామయ్య చచ్చినా వేసుకోడు అని అంటుంది. 

రూప తల్లి దగ్గరకు వెళ్లి నాన్న బట్టలు తీసుకున్నారా అంటే లేదు రూప అక్కడ పెట్టి వచ్చా అని అంటుంది. నాన్న ఏం చెప్పలేదా అని రూప అడిగితే మీ నాన్న ఏం చెప్పాడో నేను చెప్తా రూప అని విజయాంబిక అంటుంది. విజయాంబిక రుక్మిణిని రూప అనడం విని చంద్ర, సుమ షాక్ అయిపోతారు. మీ అమ్మ మీ నాన్నకి డ్రస్ ఇవ్వగానే వేసుకుంటాడు అనుకున్నావా.. ఛీ పో అని గెంటేశాడు అని అంటుంది. సిగ్గూ ఎగ్గు లేకుండా అక్కడే పెట్టి వచ్చింది.. నా తమ్ముడు నాలా నీతి నిజాయితీతో బతికే వాడు అని విజయాంబిక అంటుంది. నీకు లేనివి ఉన్నాయని చెప్పుకుంటావేంటి అత్త అని రూప అంటుంది. మా నాన్న ఆ బట్టలు వేసుకొని వచ్చేలా ఆ అమ్మవారు చూసుకుంటుందని రూప అంటే ఎంత మంది దేవుళ్లు చెప్పినా నా తమ్ముడికి మీ అమ్మ మీద ఉన్న అభిప్రాయం పోదు.. ఆ బట్టలు వేసుకోడు అని అంటుంది. ఆ అమ్మవారే నా నమ్మకం గెలిపిస్తుందని విరూపాక్షి అనగానే ఇప్పుడు తెలుస్తుందిలే అని విజయాంబిక అంటుంది. 

ఇంతలో సూర్యప్రతాప్‌ విరూపాక్షి ఇచ్చిన బట్టలు వేసుకొని వస్తాడు. విజయాంబిక, దీపక్‌, కోమలిలు బిత్తరపోతారు. విరూపాక్షి వాళ్లు చాలా సంతోషడతారు. సూర్యప్రతాప్‌ వచ్చి పూజకు కూర్చొంటాడు. పక్కనే విరూపాక్షి కూర్చొంటుంది. అందరూ కూర్చొంటారు. పూజ మొదలవుతుంది. తల్లీదండ్రుల్ని చూసి రూప మురిసిపోతుంది. విరూపాక్షి దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటుంది. పంతులు సూర్యప్రతాప్‌కి కుంకుమ ఇచ్చి విరూపాక్షికి పెట్టమని అంటారు. అదేమైనా రూలా నా తమ్ముడికి అవి నచ్చవు అని విజయాంబిక అంటే భర్త భార్యకి కుంకుమ పెట్టడానికి రూల్స్ ఏం ఉండవు అని పంతులు అంటారు.

సూర్యప్రతాప్‌ విరూపాక్షి నుదిటన కుంకుమ పెడతారు. విరూపాక్షి కూడా సూర్యప్రతాప్‌కి కుంకుమ పెడుతుంది. ఇక మిగతా దంపతులు కుంకుమ పెట్టుకుంటారు. రాజు కుంకుమ తీయగానే సూర్యప్రతాప్‌ వాళ్లు చూస్తారు. రాజు అందరి ముందు రుక్మిణికి కుంకుమ పెడతారు. రుక్మిణిలా ఉన్న రూప కూడా రాజుకి కుంకుమ పెడుతుంది. రాజు మళ్లీ కుంకుమ తీసి కోమలికి పెడతాడు. 

విజయాంబిక, దీపక్‌లు గదిలోకి వెళ్లి సూర్యప్రతాప్‌ ఇలా మారిపోవడానికి కారణమేంటి అని అనుకుంటారు. సూర్యప్రతాప్‌, విరూపాక్షి దగ్గర అవ్వడానికి వీళ్లేదని దీనికి రాజు, రూపలే కారణం వాళ్ల స్పీడ్‌కి బ్రేక్‌లు వేయాలి అని విజయాంబిక అంటుంది. వాళ్ల స్పీడ్‌కి నేను బ్రేక్‌లు వేస్తా అని కోమలి వస్తుంది. ముగ్గురం కలిసి నిర్ణయించుకొని మొదలు పెడదాం అని అంటుంది. కోమలి తన ప్లాన్ విజయాంబికకు చెప్తుంది. తల్లీకొడుకులు ఐడియా సూపర్ అంటారు. రాజు, రూపల పతనం మొదలైంది అని అనుకుంటారు. 

రూప దీపాలు వెలిగించే దగ్గర కోమలి కూడా వెలిగిస్తుంది. బంటి వాళ్లు క్రాకర్స్ తీసుకొని వస్తారు. అందరూ క్రాకర్స్ కాల్చుతారు. విజయాంబిక విరూపాక్షి చీర కాలిపోయేలా దీపాలు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
kalavari kodalu kanaka mahalakshmi serial today march 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
Nindu Manasulu Serial Today March 28th: నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
chinni serial today march 28th: చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?
చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget