By: ABP Desam | Published : 11 Jan 2022 09:23 PM (IST)|Updated : 11 Jan 2022 09:23 PM (IST)
తమన్ కి నెగెటివ్.. సుకుమార్ కి రౌడీ హీరో విషెస్..
తమన్ కి నెగెటివ్..
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్నిరోజుల క్రితం తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఐసొలేషన్ లో ఉంటూనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు తను కోలుకుంటున్నట్లు.. కోవిడ్ నెగెటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు తమన్. ఈ కష్టసమయంలో తనకు సపోర్ట్ గా నిలిచిన తన టీమ్ కి, తన కోసం ప్రార్ధించిన అభిమానులకు, తనకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి ధన్యవాదాలు చెప్పారు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పారు.
OM NAMA SHIVAYA ♥️
— thaman S (@MusicThaman) January 11, 2022
God bless
Every One Take Good Care ❤️🩹 pic.twitter.com/iZ16n15NKo
సుకుమార్ కి విజయ్ దేవరకొండ విషెస్..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. హీరో విజయ్ దేవరకొండ కూడా సుక్కుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. '2021 ది రైజ్, 2022 ది రూల్, 2023 ది ర్యాంపేజ్' అంటూ రాసుకొచ్చారు విజయ్ దేవరకొండ. త్వరలోనే సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబవుతుంది. తన సినిమా ఎలా ఉండబోతుందో కూడా ఈ ట్వీట్ లో చెప్పారు విజయ్.
Happy Birthday @aryasukku sir - I wish you the best of health & happiness!
Cannot wait to start the film with you :) love and hugs 🤗🤍
2021 - The Rise
2022 - The Rule
2023 - The Rampage pic.twitter.com/lxNt45NS0o — Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2022
Also Read: కనుబొమ్మలు ఎగరేసిన హీరోయిన్.. సిగ్గుపడిపోయిన చైతు.. వీడియో వైరల్..
Also Read: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ..
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..
777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?
NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
First Day First Show: 'జాతి రత్నాలు' కేవీ అనుదీప్ కథతో...
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?
VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?