అన్వేషించండి

Dhanush: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ.. 

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తను 'సార్' సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె సడెన్ గా సినిమా నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి.   

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో స్ట్రెయిట్ సినిమాల్లో నటిస్తున్నారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందుగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను  సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె సడెన్ గా సినిమా నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి. 

కారణమేంటో తెలియదు కానీ సంయుక్త మీనన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని చెబుతోంది పీఆర్ టీమ్. 'సార్' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీననే కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో పదికి పైగా సినిమాల్లో నటించింది. 

తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె రానా భార్యగా కనిపించనుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆమెకి బైలింగ్యువల్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే తెలుగులో సంయుక్త టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం. 

Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..

 

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : దైవ శక్తి Vs అడవిలో దుష్టశక్తి - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్
దైవ శక్తి Vs అడవిలో దుష్టశక్తి - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్
Spy Thirller OTT : నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aadarsha Kutumbam Narayanamma Song : ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్‌పై వైరల్ ప్రచారం.. ఏది నిజం, ఏది అబద్ధం?
Embed widget