By: ABP Desam | Updated at : 10 May 2022 06:42 PM (IST)
విజయ్ సినిమా కోసం అగ్ర తారలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. చాలా కాలంగా ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఫైనల్ గా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
ముందుగా క్యాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ నుంచి ప్రభు, శరత్ కుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దించారు. అలానే జయసుధ, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు శ్రీకాంత్, సంగీత లాంటి నటులను ఆన్ బోర్డ్ చేసినట్లు ప్రకటించారు.
వీరితో పాటు టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబు, నటి సంయుక్తలను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల 'బీస్ట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్
Extremely delighted to welcome @actorsrikanth sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/U0eLPGJ2xe
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Overjoyed to welcome Sangeetha onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/BET7NKQzUU
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Happy to welcome @iYogiBabu onboard #Thalapathy66. @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/O77ByOPbhD
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Samyuktha joins the cast of #Thalapathy66. Welcome aboard!@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/CQB5CNGMAL
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2022
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం