News
News
X

Ajith at Wagah Border: భారత్-పాక్ సరిహద్దులో జాతీయ జెండా ఎగురవేసిన అజిత్

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనికులతో కలసి సందడి చేశాడు తలా అజిత్..

FOLLOW US: 

తల అజిత్ రష్యాలో తన కొత్త సినిమా 'వలైమై' షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత  బైక్ పై పర్యటన మొదలుపెట్టాడు.  ఆగ్రాలో  తాజ్ మహల్‌ని సందర్శించిన తర్వాత అజిత్  వాఘా చేరుకుని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఆర్మీ సిబ్బందితో కలసి సందడి చేశాడు. జాతీయ జెండా పట్టకుని సరిహద్దుల్లో ఫోజులిచ్చాడు అజిత్. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన ప్రయాణంలో భాగంగా  మరల్ యాజర్లూ అనే ప్రపంచ ప్రఖ్యాత మహిళా బైకర్‌ని కూడా కలిశాడు అజిత్. వాస్తవానికి తలా ఒక ప్రొఫెషనల్ రేసర్.  ఫార్ములా ఛాంపియన్‌షిప్‌లో రేసులో పాల్గొన్న అతి కొద్ది మంది భారతీయుల్లో అతనొకడు. 

News Reels

ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వలిమై' మూవీ చివరి షెడ్యూల్ రష్యాలో పూర్తైంది. ఈ భారీ చిత్రాన్ని  మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపనున్నారు.  అజిత్ అభిమానులకు ఈ సినిమా డెఫినెట్ గా మంచి ట్రీట్ ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా మెప్పిస్తుందని దర్శకుడు వినోత్ అన్నారు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన మదర్ సెంటిమెంట్ ఉందని కూడా చెప్పారు. బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో RX 100 హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. బైక్ రేసర్‌ అయిన అజిత్ ఈ సినిమాలో కూడా విన్యాసాలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వదిలిన  గ్లింప్స్‌లో అజిత్ విన్యాసాలు అందర్నీ కట్టిపడేశాయి. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయట.

Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'... ప్రేమ-పగ-స్నేహం-ఆవేదన..నవరసాలు పలికించిన ఇంటి సభ్యులు...
Also Read: ఒరే అయ్యా... ఎక్కడున్నా నేను త్వరలోనే కలుస్తా... అభిమానికి అఖిల్‌ ఆఫర్‌
Also Read: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!
Also Read: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న శ్రీలంక సన్సేషనల్ సింగర్ యొహానీ
Also Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్?
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Oct 2021 09:50 AM (IST) Tags: Russia Thala Ajith India-Pakistan Border Wagah Valimai Movie

సంబంధిత కథనాలు

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Allu Arvind: బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా పడితే - అన్‌స్టాపబుల్‌ షోలో ఓపెన్ అయిన అల్లు అరవింద్

Allu Arvind:  బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా పడితే - అన్‌స్టాపబుల్‌ షోలో ఓపెన్ అయిన అల్లు అరవింద్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Ennenno Janmalabandham December 1st: 'వేద నా దేవత' అని ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- భర్తని అపురూపంగా చూసుకున్న వేద

Ennenno Janmalabandham December 1st: 'వేద నా దేవత' అని ఖైలాష్ ని చితక్కొట్టిన యష్- భర్తని అపురూపంగా చూసుకున్న వేద

Poonam Kaur: పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి, కేరళలో చికిత్స

Poonam Kaur: పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి, కేరళలో చికిత్స

టాప్ స్టోరీస్

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!