Pakka Commercial : 'పక్కా కమర్షియల్' టీజర్.. గోపీచంద్ మార్క్ యాక్షన్..
ఇటీవల 'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.
ఇటీవల 'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. తాజాగా సినిమా టీజర్ ను వదిలారు. టైటిల్ కి తగ్గట్లే కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ ను నింపేశారు.
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Presenting the KICKASS teaser of Macho Starr @YoursGopichand & Blockbuster @DirectorMaruthi's #PakkaCommercial 😎🤙#PakkaCommercialTeaser ▶️ https://t.co/sU9ezUufOx #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Ya76IiQORa
— UV Creations (@UV_Creations) November 8, 2021
Also Read: రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. హిందీ రిలీజ్ పక్కా..
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్ను జాగ్రత్తగా చూసుకుంటావా?
Also Read: 'రాజా విక్రమార్క' సినిమాకు... జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది! అదేంటో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి