Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు
ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ హస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో.. కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. న్యుమోనియాతోనే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















