Samantha Divorce:పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు..సామ్ స్నేహితురాలు చిన్మయి పోస్ట్ వైరల్

పెళ్లికి ముందు ప్రేమ గురించి మాత్రమే కాదు..చర్చించుకోవాల్సినవి చాలా ఉంటాయంటూ సింగర్ చిన్మయి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఈ మేరకు వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు. దీనిపై  ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయ్యో అని కొందరంటే...చైతూకి ఇకపై అంతా మంచే జరుగుతుందని మరికొందరు నెటిజన్లు  కామెంట్లు పెడుతున్నారు.  ఇక సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు కూడా డైరెక్ట్ గా సమంతని ఉద్దేశించి ట్వీట్స్ చేస్తుంటే మరికొందరు చైతూని సపోర్ట్ చేస్తున్నారు. అయితే  సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సమంత స్నేహితురాలు చిన్మయి కూడా వీరి సెపరేషన్ పై స్పందిస్తూ  పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదంటూ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

View this post on Instagram
 
A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

చిన్మయి ఏమందంటే... ‘పెళ్లి చేసుకోవడానికి ముందు.. మీ ఖర్చులు, ఆదాయం, అప్పులు, మతం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, పిల్లల పెంపకంపై అభిప్రాయాలు, చిన్ననాటి భయాలు, కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, కలల నివాసం, కెరీర్‌, విద్య, రాజకీయాలపై మీకున్న ఆలోచనలు, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామిపై మీకున్న అంచనాల గురించి ముందే చర్చించండి. ఎందుకంటే జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు కాబట్టి’ అనే సందేశాన్ని షేర్ చేసింది. ఈ పోస్టుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే కదా అని కొందరంటే.. ఇవన్నీ చూసుకుంటే అది బిజినెస్ డీల్ అవుతుంది కానీ పెళ్లి ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు మరికొందరు.

ALso Read:సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్
Also Read:ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
Also Read:బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 10:07 AM (IST) Tags: samantha Naga Chaitanya Singer Chinmayi Comments Chay Sam Breakup

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం