By: ABP Desam | Updated at : 19 Jul 2022 05:54 PM (IST)
శిల్పాశెట్టి బ్యూటీ సీక్రెట్
47 ఏళ్ల వయసులో కూడా ఎంతో అందంగా, ఫిట్ గా కనిపిస్తుంది శిల్పాశెట్టి. ఫిట్నెస్ విషయంలో ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఛాలెంజ్ విసురుతుంటుంది ఈ బ్యూటీ. ఆమె ఫిట్ గా ఉండడానికి కారణం యోగా. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టిప్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తన గ్లోయింగ్ స్కిన్ కి కారణమేంటో చెప్పేసింది శిల్పా శెట్టి.
కంటి నిండా నిద్ర తన ఫరెవర్ బ్యూటీ సీక్రెట్ అని చెప్పింది. అలానే ముఖానికి సబ్బు వాడనని.. అది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుందని తెలిపింది. ప్రతిరోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఆలివ్ ఆయిల్, లేదంటే జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి ముఖానికి రాసి.. కాటన్ ఉండతో తుడిచేస్తానని చెప్పుకొచ్చింది.
ఇలా చేయడం వలన ముఖానికి సున్నితంగా మసాజ్ చేసినట్లవుతుందని. రక్తప్రసరణ బాగా జరుగుతుందని తెలిపింది. ఈ టిప్స్ అన్నీ తన తల్లి చెప్పినవే అని.. వయసులో ఉన్నప్పుడు ముఖానికి ఎన్ని కాస్మెటిక్స్ రాస్తే అంత త్వరగా వృద్ధాప్యం వస్తుందని తన తల్లి చెబుతుంటుందని వెల్లడించింది శిల్పాశెట్టి. నటిగా ఎన్నో సినిమాలు చేసిన శిల్పా.. ఇప్పుడు 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' పేరుతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కొన్నో రోజుల్లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'రెమ్యునరేషన్ కోసం నేనెందుకు ఇబ్బంది పెడతా?' రూమర్స్ పై రవితేజ రియాక్షన్!
Also Read: 'సలార్'లో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ - ప్రశాంత్ నీల్ ప్లానింగ్ వేరే లెవెల్!
Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్లో నామినేషన్స్ గోల - యావర్కు ఫైనల్గా సూపర్ ట్విస్ట్!
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్తో వచ్చిన జయం రవి!
Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్
Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!
Chandramukhi 2: 480 ఫైల్స్ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>